Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: హరి హర వీరమల్లు సెట్స్ పీకేయడానికి అసలు కారణం అదేనా!

Pawan Kalyan: హరి హర వీరమల్లు సెట్స్ పీకేయడానికి అసలు కారణం అదేనా!

  • June 27, 2023 / 12:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: హరి హర వీరమల్లు సెట్స్ పీకేయడానికి అసలు కారణం అదేనా!

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాలలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’ . ప్రముఖ దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని తెలుగు సినిమా చరిత్రలోనే చిరస్థాయిగా గుర్తుండిపోయేలా తెరకెక్కిస్తున్నాడు. అయితే గత కొంత కాలం నుండి ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాని తాత్కాలికంగా పక్కన పెట్టి, వేరే సినిమాలతో బిజీ అయ్యాడు. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మళ్ళీ ఆగష్టు నుండి ప్రారంభం అవుతుందని, పవన్ కళ్యాణ్ కేవలం 30 రోజుల కాల్ షీట్స్ ఇస్తే షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందని మేకర్స్ ఇది వరకే ప్రకటించారు.

అయితే రీసెంట్ గా ఈ చిత్రం షూటింగ్ శాశ్వతంగా ఆగిపోయిందని. డైరెక్టర్ క్రిష్ మరియు పవన్ కళ్యాణ్ మధ్య టెక్నికల్ డిఫరెన్స్ ఏర్పడిందని, ఇలా ఎన్నో రకాల వార్తలు ప్రచారం అయ్యాయి. దానికి తోడు సారధి స్టూడియోస్ లో వేసిన సెట్లు మొత్తం రీసెంట్ గా తొలగించడం తో ఈ చిత్రం ఆగిపోయిందనే నిర్ణయానికి వచ్చేసారు ఫ్యాన్స్ మొత్తం. కానీ అసలు విషయం ఏమిటంటే, ఈ సినిమా సెట్స్ మొత్తం పీకేసి, ఆంధ్ర ప్రదేశ్ లో వెయ్యబోతున్నారని.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇక నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బిజీ గా ఉండడం వల్ల ఆయన హైదరాబాద్ కి వచ్చి షూటింగ్స్ చేసేంత సమయం ఉండకపోవడం తో, ఆంధ్ర లోనే షూటింగ్స్ చేయబోతున్నామని, ఇక్కడే సెట్స్ వేస్తాం అంటూ నిర్మాతలు అధికారికంగా తెలియచేసిన సంగతి అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ‘హరి హర వీరమల్లు’ చివరి షెడ్యూల్ ని వైజాగ్ పరిసర ప్రాంతాలలో త్వరలోనే వెయ్యబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

మొఘల్ సామ్రాజ్యం నాటి కాలం లో జరిగిన ఫిక్షనల్ కథగా డైరెక్టర్ క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు, ఇందులో పవన్ కళ్యాణ్ బందిపోటు దొంగగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియోస్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రం ఓరంగజేబుగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటిస్తుండగా, హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుంది.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hara Hara Veeramallu
  • #Jacquline Fernandez
  • #Krish
  • #Nidhi Agerwal
  • #pawan kalyan

Also Read

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

15 mins ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

3 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version