Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » OG Movie: పవన్ బర్త్ డే కానుకగా ‘ఓజి’ గ్లింప్స్.. ఆ రేంజ్లో ఉంటుందట..!

OG Movie: పవన్ బర్త్ డే కానుకగా ‘ఓజి’ గ్లింప్స్.. ఆ రేంజ్లో ఉంటుందట..!

  • August 16, 2023 / 03:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OG Movie: పవన్ బర్త్ డే కానుకగా ‘ఓజి’ గ్లింప్స్.. ఆ రేంజ్లో ఉంటుందట..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే ‘బ్రో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలో మెయిన్ రోల్ పోషించగా.. పవన్ కళ్యాణ్, టైంకి రూపమంటూ ఉంటే ఎలా ఉంటుందో అలా కనిపించారు. ఆయన పోషించిన టైటాన్ పాత్ర.. అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. ఇక పవన్ కళ్యాణ్ చేస్తున్న వరుస సినిమాల్లో ‘ఓజీ’ ఒకటి. ప్రభాస్ తో ‘సాహో’ వంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది.

ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ‘ఆర్.ఆర్.ఆర్’ ఫేమ్ డీవీవీ దానయ్య నిర్మాత. ‘ఓజీ’ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ కి సుజీత్.. డై హార్డ్ ఫ్యాన్ అనే సంగతి తెలిసిందే. ‘గబ్బర్ సింగ్’ సినిమా పబ్లిక్ టాక్ లో కూడా అతని ఫానిజాన్ని చూపించాడు. ‘మరి అభిమాని దర్శకుడైతే.. పవన్ ను ఏ రేంజ్లో చూపిస్తాడు?’ అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ‘ఓజి’ (OG Movie) అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని ఎప్పుడో రివీల్ చేశారు.

ముంబై బ్యాక్ డ్రాప్లో నడిచే కథతో రూపొందుతున్న సినిమా ఇది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘ఓజీ’ కి సంబంధించిన ఓ చిన్న గ్లింప్స్ రిలీజ్ కానుంది. ‘ఫైర్ స్టార్మ్ ఈజ్ కమింగ్’ అంటూ తాజాగా చిత్రబృందం ఈ విషయాన్ని ధృవీకరించిన సంగతి తెలిసిందే. ఈ గ్లింప్స్ అభిమానులకి గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటుందని ఇన్సైడ్ టాక్. సంగీత దర్శకుడు తమన్ ఈ గ్లింప్స్ అందించిన బిజీయం స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందట.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #OG Movie
  • #pawan kalyan
  • #Sujeeth

Also Read

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

related news

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

46 mins ago
Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

14 hours ago
Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

14 hours ago
కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

14 hours ago
Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

15 hours ago

latest news

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

18 hours ago
Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

19 hours ago
Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

20 hours ago
Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version