Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » OG Movie: పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ స్టోరీ లైన్ ఏంటో మీకు తెలుసా?

OG Movie: పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ స్టోరీ లైన్ ఏంటో మీకు తెలుసా?

  • February 17, 2024 / 08:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OG Movie: పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ స్టోరీ లైన్ ఏంటో మీకు తెలుసా?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా ఏపీ ఎన్నికల వల్ల పవన్ సినిమాల షూటింగ్ లు వాయిదా పడ్డాయి. పవన్ సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓజీ మూవీ సెప్టెంబర్ నెల 27వ తేదీన రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. సెంటిమెంట్ ప్రకారం ఆ డేట్ అత్తారింటికి దారేది డేట్ కావడంతో ఓజీ కూడా ఆ సినిమాలా చరిత్ర సృష్టిస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

అయితే ఐఎండీబీలో ఓజీ మూవీ స్టోరీ లైన్ ఇదేనంటూ ఒక స్టోరీ లైన్ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీర అనే రోల్ లో కనిపించనున్నారు. ముంబై నగరంలో పది సంవత్సరాల క్రితం ఓజాస్ గంభీర అనే గ్యాంగ్ స్టర్ ఉండగా అతని దగ్గర ఎన్నో గ్యాంగ్స్ ఉండేవి. ఆ గ్రూప్స్ అన్నింటికీ ఓజాస్ గంభీర గ్యాంగ్ లీడర్ గా వ్యవహరించేవారు.

అయితే కొన్ని కారణాల వల్ల ముంబైకు దూరమైన ఓజాస్ గంభీర పదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తాడు. ఓజాస్ గంభీర పదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇవ్వడానికి కారణాలేంటి? తన శత్రువులపై ఓజాస్ ప్రతీకారం ఏ విధంగా తీర్చుకున్నాడు? ఆ పదేళ్ల పాటు ఓజాస్ ఏం చేశాడు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ కథ. ఓజీ మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా త్వరలో ఈ సినిమా నుంచి మరిన్ని అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

ఓజీ సినిమాలో (OG Movie) పవన్ లుక్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో స్టైలిష్ గా కనిపించనున్నారని భోగట్టా. ఓజీ సినిమాలో యాక్షన్ సీన్స్ సైతం స్టైలిష్ గా ఉండనున్నాయని తెలుస్తోంది. ఈ ఏడాది విడుదల కానున్న భారీ సినిమాలలో ఓజీ ఒకటి కాగా పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఊరిపేరు భైరవ కోన సినిమా రివ్యూ & రేటింగ్!

‘దయా గాడి దండయాత్ర’ కి 9 ఏళ్ళు!
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #OG Movie
  • #pawan kalyan

Also Read

Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

Robinhood: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

related news

Bobby Deol: ‘హరిహర వీరమల్లు’ లో బాబీ డియోల్ రోల్ వెనుక ఇంత జరిగిందా?

Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

Dulquer Salmaan: ‘హరిహర వీరమల్లు’ కోసం రంగంలోకి దిగిన దుల్కర్

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

Shyamala: సినిమాల్లో ఛాన్సులు లేక శ్యామల తిప్పలు..!

trending news

Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

9 mins ago
Robinhood: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

Robinhood: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

27 mins ago
Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

2 hours ago
Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

20 hours ago
This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

21 hours ago

latest news

Naga Chaitanya: అన్ని సినిమాలు ఎలా వదులుకున్నావ్‌ చైతు.. మరీ టూ మచ్ కదా?

Naga Chaitanya: అన్ని సినిమాలు ఎలా వదులుకున్నావ్‌ చైతు.. మరీ టూ మచ్ కదా?

2 hours ago
Ee Nagaraniki Emaindi: ‘ఈ నగరానికి ఏమైంది?’ సీక్వెల్ వెనుక ఇంత కథ నడిచిందా?

17 hours ago
Kingdom Movie: ‘కింగ్డమ్’ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నాగవంశీ..!

చిత్ర పరిశ్రమ పెద్దల చేతుల మీదుగా “బ్లాక్ నైట్” సాంగ్స్, ట్రైలర్ లాంచ్

చిత్ర పరిశ్రమ పెద్దల చేతుల మీదుగా “బ్లాక్ నైట్” సాంగ్స్, ట్రైలర్ లాంచ్

21 hours ago
Sunaina Yella: నాగార్జున భార్యగా చేసిన నటి ఆమెనా.. అస్సలు గమనించలేదుగా..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version