Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » పవన్ కొత్త సినిమా ముహూర్తం ఫిక్స్..!

పవన్ కొత్త సినిమా ముహూర్తం ఫిక్స్..!

  • October 27, 2016 / 05:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కొత్త సినిమా ముహూర్తం ఫిక్స్..!

పవన్ కళ్యాణ్ పరిశ్రమలోకి వచ్చి ఇరవై ఏళ్ళు అవుతున్నా చేసింది 23 సినిమాలే. ఇంతటి పాపులారిటీ ఉన్న పవన్ సినిమాల సంఖ్య చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగకమానదు. అయితే మునుపెన్నడూ లేనంతగా స్పీడ్ పెంచిన పవర్ స్టార్ మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాటిలో ‘కాటమరాయుడు’ సినిమా షూటింగ్ దశలో ఉండగా, ఆర్.టి.నేసన్ దర్శకత్వం వహించనున్న దసరా నాడు పూజా కార్యక్రమాలు జరుపుకుంది. తాజాగా త్రివిక్రమ్ తో చేయనున్న సినిమాకి సైతం ముహూర్తం ఖరారు అయిందట.

జల్సా, అత్తారింటికి దారేది సినిమాలతో టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్ గా మారిపోయిన పవన్-త్రివిక్రమ్ కలయికలో మరో సినిమా రానుందంటూ ఇటీవల అధికారిక ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందన్న విషయంపై ఇప్పుడు క్లారిటీ వచ్చింది. నవంబర్ 5న ఈ సినిమా పూజ కార్యక్రమాలు జరుగనున్నాయట. ఈ సినిమా టైటిల్ గా ప్రచారంలో ఉన్న ‘దేవుడే దిగివచ్చినా’ అన్నది పూర్తిగా అవాస్తవమని చిత్ర వర్గాలు తెలిపాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు నిర్మించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరిలో మొదలవనున్నట్టు సమాచారం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Dolly
  • #katamarayudu movie
  • #pawan
  • #power star
  • #trivikram

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Suriya – Venky: సూర్య కొత్త సినిమా పేరు ఇదేనా? రెండు చోట్లా ఇబ్బంది లేకుండా?

trending news

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

2 hours ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

2 hours ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

2 hours ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

2 hours ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

3 hours ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

5 hours ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

6 hours ago
Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

7 hours ago
Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version