Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Payal Rajput: ప్రియుడికి బోల్డ్ గా బర్త్ డే విషెస్… వైరల్ అవుతున్న పాయల్ రాజ్ పుత్ ఫోటోలు

Payal Rajput: ప్రియుడికి బోల్డ్ గా బర్త్ డే విషెస్… వైరల్ అవుతున్న పాయల్ రాజ్ పుత్ ఫోటోలు

  • February 11, 2023 / 11:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Payal Rajput: ప్రియుడికి బోల్డ్ గా బర్త్ డే విషెస్… వైరల్ అవుతున్న పాయల్ రాజ్ పుత్ ఫోటోలు

పాయల్ రాజ్ పుత్ … ‘ఆర్.ఎక్స్.100’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ సినిమా సూపర్ సక్సెస్ అందుకోవడంతో టాప్ హీరోయిన్ అయిపోయింది. ఆ సినిమా సక్సెస్ లో ఈమె గ్లామర్ కీలక పాత్ర పోషించింది అన్నది వాస్తవం.ఆ సినిమాలో హీరోని చూడగానే విరహవేదనతో.. అతనితో ఎలాగైనా పడక సుఖం రుచిచూడాలని భావించి.. అతన్ని మోహించి.. తన వాంఛ తీరగానే క్రూరంగా చంపించేసే అమ్మాయిగా ఈమె కనిపిస్తుంది.

స్మోకింగ్ సన్నివేశాల్లో నటించడం, లిప్ లాక్ సన్నివేశాలకు, శృంగార సన్నివేశాలకు హద్దులు పెట్టకుండా ఆమె నటించడంతో ..ఆ టైంలో స్టార్ హీరోయిన్లకు కూడా టెన్షన్ పెట్టిందనే చెప్పాలి. అయితే ఆ తర్వాత ఈమెకు ఆశించిన స్థాయిలో సక్సెస్ పడలేదు. ఇప్పుడైతే ఆఫర్లే కరువయ్యాయి అని చెప్పాలి. గతేడాది ‘తీస్ మార్ ఖాన్’ ‘జిన్నా’ వంటి సినిమాల్లో నటించింది కానీ అవి సక్సెస్ కాలేదు.

ఇదిలా ఉండగా.. పాయల్ తన బాయ్ ఫ్రెండ్ సౌరభ్ తో సహజీవనంలో ఉన్న సంగతి తెలిసిందే. ఛాన్స్ దొరికితే చాలు అతనితో రొమాంటిక్ ఫోటో షూట్లు చేస్తూ ఉంటుంది. తాజాగా సౌరభ్ బర్త్ డే కావడంతో అతనికి బోల్డ్ గా విషెస్ చెప్పింది పాయల్. అందులో ఓ ఫోటోలో ఆమె టాప్ లేకుండా కనిపించడం అందరికీ షాకిచ్చింది.ఆ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి:

View this post on Instagram

A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal)

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Payal Rajput
  • #Actress Payal Rajput
  • #Payal Rajput
  • #Saurabh
  • #Saurabh Dhingra

Also Read

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

related news

trending news

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

4 hours ago
‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

5 hours ago
Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

16 hours ago
Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

16 hours ago
Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

17 hours ago

latest news

yuganiki okkadu : ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్ పై ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు.. ఏమందంటే ?

3 hours ago
Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

4 hours ago
Rohith Shetty: సొంత కారుపై పోలీస్‌ స్టిక్కర్లు.. స్టార్‌ డైరక్టర్‌ ఏమన్నారంటే?

Tovino Thomos: నేనొకటి చెబితే అభిమానులు ఇంకోటి అనుకున్నారు.. టొవినో థామస్‌ ఆవేదన!

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version