Peddanna Collections: రజినీ మూవీకి ఇంత దారుణమైన కలెక్షన్లా…!

  • November 5, 2021 / 01:58 PM IST

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నయనతార హీరోయిన్ గా సిరుతై శివ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘పెద్దన్న’. కుష్బూ, మీనా వంటి వారు కూడా కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదలయ్యింది టీజర్, ట్రైలర్ లు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడంతో సినిమా పై హైప్ ఏర్పడింది. అలాగే అవి విడుదల కావడానికి ముందే ఈ చిత్రానికి తెలుగులో మంచి బిజినెస్ జరిగింది.

కానీ కలెక్షన్లు మాత్రం దారుణంగా ఉన్నాయి :

నైజాం 0.53 cr
సీడెడ్ 0.24 cr
ఉత్తరాంధ్ర 0.16 cr
ఈస్ట్ 0.12 cr
వెస్ట్ 0.09 cr
గుంటూరు 0.25 cr
కృష్ణా 0.13 cr
నెల్లూరు 0.11 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.63 cr

‘పెద్దన్న’ చిత్రానికి రూ.12.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ 12.5కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.మొదటి రోజు ఈ చిత్రం కేవలం రూ.1.63 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.10.87 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus