తెలుగు సినిమాలయందు నాగవంశీ సినిమాలు వేరయా అంటుంటారు. అంటే ఆయన సినిమాలకు, మిగిలిన సినిమాలకు ఎలాంటి సంబంధం ఉండదు అని కాదు. ఆయన తీసే సినిమాల ప్రచారం, సినిమాలు విడుదలయ్యాక చేసే ప్రచారం చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. వాటికితోడు సినిమాను, సినిమా లెక్కల్ని, సినిమాల ప్రచారాన్ని ఆయన విశ్లేషించినట్లుగా ఇంకెవరూ చేయలేరు అనొచ్చు. ఆయన మాటతీరు, చెప్పే విధానం అలా ఉంటాయి మరి. అలాంటాయన దగ్గర సినిమా ఫలితం గురించి అడిగితే ఎలా చెబుతాడు.. ఇదిగో ఇలా […]