Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Collections » Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

  • June 25, 2026 / 01:40 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన చిత్రం ‘పెద్ది'(Peddi). ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ డ్రామా విడుదలై ఇప్పుడు 3వ వారంలోకి అడుగుపెట్టింది. మొదటి వారం మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా.. రెండో వారంలో కూడా పోటీగా మరో పెద్ద సినిమా లేకపోవడంతో బాగానే క్యాష్ చేసుకుంది. అల్మోస్ట్ తెలుగు రాష్ట్రాల్లోని బయ్యర్స్ అంతా సేఫ్ జోన్లోకి వచ్చేశారు.

Peddi

ram charan

కాకపోతే ఓవర్సీస్ లో, కర్నాటకలో అలాగే మిగతా భాషల్లో ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోనుంది. కొద్దిపాటి వసూళ్లు రాబడుతూ వస్తున్నప్పటికీ.. తాజాగా రిలీజ్ అయిన సమంత ‘మా ఇంటి బంగారం’ దెబ్బకి అవి కూడా తగ్గిపోయినట్టు కనిపిస్తోంది. ఒకసారి 20 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 54.10 cr
సీడెడ్ 21.80 cr
ఉత్తరాంధ్ర 21.05 cr
ఈస్ట్ 11.86 cr
వెస్ట్ 8.45 cr
గుంటూరు 10.78 cr
కృష్ణా 9.53 cr
నెల్లూరు 5.46 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 143.03 cr
కర్నాటక + తమిళ్+ హిందీ+ కేరళ 30.70 cr
ఓవర్సీస్ 21.00 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 194.73 cr(షేర్)

‘పెద్ది’ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా రూ.223 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.225 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 20 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.194.73 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.348.06 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.30.27 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Peddi
  • #peddi collections

Also Read

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

related news

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Boney Kapoor: అలర్ట్‌ అయిన హీరోయిన్‌ తండ్రి… ఇక ఆమె తెలుగు సినిమాలు కష్టమేనా?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

trending news

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

1 hour ago
Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

3 hours ago
RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

23 hours ago
Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

1 day ago
Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

1 day ago

latest news

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

2 hours ago
Mollywood: ‘అమ్మ’ టీమ్‌ను కీలుబొమ్మను చేసింది ఎవరు? మాలీవుడ్‌లో ఏం జరుగుతోంది?

Harbaksh Singh: ‘బోర్డర్‌’ ఇచ్చిన ఊపు.. ‘1965 వార్‌ హీరో’ జీవిత కథకు రెడీ

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

3 hours ago
NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version