Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

  • February 4, 2026 / 07:23 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హిట్టు కొట్టి 4 ఏళ్ళు కావస్తోంది. ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత చరణ్ చేసిన ‘ఆచార్య’ ‘గేమ్ ఛేంజర్’ సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు డిజాస్టర్స్ అయ్యాయి. ‘ఆచార్య’ లో చేసింది హీరో పాత్ర కాకపోయినా.. ఆ సినిమా కథంతా చరణ్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరోవైపు సల్మాన్ ఖాన్ ‘కిసీ క భాయ్ కిసీ క జాన్’ సినిమాలో ఓ పాటలో కెమియో ఇచ్చాడు. అది కూడా పెద్ద డిజాస్టర్ అయ్యింది. సొ చరణ్ కి అర్జెంటుగా ఓ హిట్టు కావాలి.

Peddi

అందుకే చాలా కాన్ఫిడెంట్ గా ‘పెద్ది'(Peddi) చేస్తున్నాడు. గ్లింప్స్ తోనే ఈ సినిమాపై అటెన్షన్ పెరిగింది. ఆ తర్వాత వచ్చిన ‘చికిరి చికిరి’ పాట అయితే చార్ట్ బస్టర్ అయ్యి అంచనాలు మరింత పెరిగేలా చేసింది. అయితే రిలీజ్ డేట్ విషయంలో ‘పెద్ది’ అభిమానులను కొంత వెయిటింగ్లో పెట్టింది అని చెప్పాలి. వాస్తవానికి ఈ సినిమాని 2026 మార్చి 27న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ డేట్ కి రిలీజ్ కావడం లేదు.

peddi release date allocated to ustad bhagat singh

మరోవైపు పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా కూడా మంచి హైప్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాని ఏప్రిల్ 30న విడుదల కానున్నట్టు.. చిత్ర బృందం హింట్ ఇచ్చింది. కానీ ఉన్నట్టుండి మార్చి 26 కి అంటే అల్మోస్ట్ ‘పెద్ది’ రిలీజ్ డేట్ కి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. మరోవైపు ‘పెద్ది’ సినిమాని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం అనుకున్న ఏప్రిల్ 30 డేట్ కి తీసుకురాబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మిస్తోంది. మరోవైపు ‘పెద్ది’ కి కూడా ‘మైత్రి మూవీ మేకర్స్’ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ‘పెద్ది’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్లో ఉండటం వల్ల దానిని వెనక్కి జరిపినట్టు అర్దం చేసుకోవచ్చు.

పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Peddi
  • #Ram Charan
  • #Tollywood
  • #Ustad Bhagat Singh

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

trending news

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

7 hours ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

7 hours ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

7 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

23 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

23 hours ago

latest news

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

31 mins ago
Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

3 hours ago
Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

4 hours ago
Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

1 day ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version