Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movies » Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

  • May 27, 2026 / 07:45 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా రిలీజ్ అవుతోందంటే చాలు.. డైరెక్టర్లు, నిర్మాతలు చివరి నిమిషం దాకా స్టూడియోల్లోనే కుస్తీ పడుతుంటారు. ఫైనల్ కట్, మిక్సింగ్ అంటూ రిలీజ్ కి ముందు రోజు రాత్రి వరకు చెక్ చేసుకుంటూనే ఉంటారు.

Peddi

కాపీలు వెళ్లే వరకు స్టూడియోల్లోనే ఉంటారు. అవసరం అనుకుంటే అక్కడే పడుకుంటారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఓవర్సీస్ ప్రీమియర్స్ క్యాన్సిల్ అవ్వడం, రిలీజ్ రోజున షోలు డిలే వంటి సమస్యలు వచ్చి పడతాయి.

ఈ ఏడాది వచ్చిన ‘రాజాసాబ్’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి పెద్ద సినిమాల విషయంలో దర్శకులు, నిర్మాతలు పడ్డ టెన్షన్స్ అందరికీ తెలిసిందే. మరికొద్దిరోజుల్లో మన ముందుకు రాబోతున్న పెద్ద సినిమా ‘పెద్ది'(Peddi). ఆ సినిమా విషయంలో కూడా ఇలాంటి సమస్యలు సంభవిస్తే పరిస్థితి ఏంటి? అనే చర్చలు ఇప్పుడు ఊపందుకున్నాయి.అయితే ‘పెద్ది’ టీమ్ మాత్రం మాకు అలాంటి టెన్షన్స్ ఏమీ లేవు అంటూ ధీమాగా కూర్చున్నారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మరో వారం రోజుల్లో అంటే జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఇంత టైమ్ ఉండగానే.. డైరెక్టర్ బుచ్చిబాబు సాన అండ్ టీమ్ పనులన్నీ పూర్తి చేసి రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లిపోయారట. ఇన్‌సైడ్ టాక్ ప్రకారం, ఫైనల్ ఎడిట్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వర్క్ కూడా పూర్తిగా లాక్ అయిపోయిందని తెలుస్తోంది. దాంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా డిజిటల్ ప్రొవైడర్లకు, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు ఫైనల్ కట్ ప్రింట్స్ ఆన్ టైమ్‌లో డిస్పాచ్ చేశారట.

ఒక భారీ బడ్జెట్ సినిమాకు లాస్ట్ మినిట్ హడావుడి లేకుండా, ఇంత ప్లానింగ్‌తో కంటెంట్ డెలివరీ అవ్వడమంటే ఈరోజుల్లో గొప్ప విషయంగానే చెప్పుకోవాలి. ఇక థియేటర్ల దగ్గర నడుస్తున్న పర్సంటేజ్ సిస్టమ్ ఇష్యూ కూడా ఈ వీకెండ్ కి సాల్వ్ అయిపోతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, IVY ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా సుమారు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.

బ్రహ్మోత్సవం ప్లాప్ అవ్వటానికి కారణం అతడే : పివిపి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Peddi
  • #Ram Charan

Also Read

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

related news

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

Buchi Babu: బుచ్చిబాబుకి ఓకే చెప్పే హీరో ఎవరు? ప్రయోగం ఆలోచనే అడ్డుపడుతోందా?

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

trending news

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

1 hour ago
Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

1 hour ago
Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

1 hour ago
Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

5 hours ago
NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

17 hours ago

latest news

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

28 mins ago
Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

2 hours ago
Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

3 hours ago
Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

4 hours ago
Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version