Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Peddi, The Paradise: ఇద్దరూ రావడం అయితే అసాధ్యం.. మరి ఇద్దరిలో తగ్గేదెవరు?

Peddi, The Paradise: ఇద్దరూ రావడం అయితే అసాధ్యం.. మరి ఇద్దరిలో తగ్గేదెవరు?

  • December 20, 2025 / 10:31 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Peddi, The Paradise: ఇద్దరూ రావడం అయితే అసాధ్యం.. మరి ఇద్దరిలో తగ్గేదెవరు?

నిజానికి ఈ చర్చ ఇప్పటిది కాదు.. రెండు సినిమా రిలీజ్‌ డేట్స్‌ అనౌన్స్‌ అయినప్పటి నుండి ఈ డిస్కషన్‌ నడుస్తోంది. ప్రతిసారి ఇద్దరిలో ఒకరు తగ్గుతారులే అనే కంక్లూషన్‌కి వచ్చి ముగించేస్తున్నారు. రోజులు, నెలలు గడుస్తున్నాయి కానీ.. ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. ఇప్పుడు చూస్తుంటే రిలీజ్‌కి మూడు నెలలే ఉంది. అయినా ఇంకా ఏం క్లారిటీ రావడం లేదు. రాకపోగా ఇంకా కన్‌ఫ్యూజన్‌ పెరుగుతూ వస్తోంది. ఎందుకంటే రెండు సినిమాలు రిలీజ్‌ డేట్‌ విషయంలో ఇంకా అదే పట్టుదలతో ఉన్నాయి.

Peddi, The Paradise

మూడు నెలలు ఉంది, ఇద్దరూ ఒకే డేట్‌కి లాక్‌ అయ్యారు అంటే మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఈ డిస్కషన్‌ ‘పెద్ది’, ‘ప్యారడైజ్‌’ సినిమాల గురించే అని. రామ్‌చరన్‌ – బుచ్చిబాబు సానా – జాన్వీ కపూర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘పెద్ది’. ఈ సినిమా కోసం పని చేసిన సాంకేతిక నిపుణులు చెబుతున్న మాటలు వింటుంటే ఈ సినిమా ఎవరూ ఊహించని రేంజిలో ఉంటుంది అని అర్థమవుతోంది. మరోవైపు ‘పెద్ది’ కాన్వాస్‌, కాన్సెప్ట్‌, కాంబో కూడా అంతే అంచనాలను క్రియేట్‌ చేసింది.

Chikiri Chikiri Song Review From Peddi Movie

పెద్ది సినిమా మార్చి 27న విడుదల చేయాలని టీమ్‌ ప్లాన్‌ చేస్తోంది. దీనికి తగ్గట్టుగా సినిమాను రెడీ చేస్తున్నారు. ఇక ‘ప్యారడైజ్‌’ సినిమా టీమ్‌ అయితే మార్చి 26 ఫిక్స్‌ అయిపోయాయి. అంటే ఒక రోజు గ్యాప్‌లో వస్తారు. ఇవన్నీ పాత మాటలు.. రీసెంట్‌గా ఎవరూ అనలేదు అనేగా మీ డౌట్. ‘ఛాంపియన్’ ప్రీ రిలీజ్‌ వేడుకలో రామ్ చరణ్ మాట్లాడుతూ మార్చి 27నే వస్తామని చెప్పాడు. ‘ప్యారడైజ్’ టీం అయితే సంపూర్ణేష్ బాబు లుక్ రిలీజ్ చేసి విడుదల తేదీని మరోసారి కన్ఫామ్ చేసింది.

Hollywood technician for Nani's The Paradise Movie

రెండు సినిమాల హైప్‌, రేంజి వల్ల ఒకేసారి వస్తే థియేటర్ల దగ్గర ఇబ్బంది అయితే జరుగుతుంది. ఈ విషయంలో ఆ సినిమాల టీమ్‌లకు కూడా తెలుసు. కానీ రిలీజ్‌ డేట్‌ విషయంలో పట్టుబట్టి కూర్చున్నారు. అయితే ఇద్దరూ వస్తారా అంటే డౌటే అని చెబుతున్నారు. అయితే ఎవరు తగ్గుతారు అనేది చూడాలి.

ఆస్కార్ పోటీలో నిలిచిన సినిమా .. అసలు కథేంటి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #peddi movie
  • #Ram Charan
  • #The Paradise movie

Also Read

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

related news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

trending news

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

18 hours ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

1 day ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

1 day ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

8 hours ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

9 hours ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

10 hours ago
Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

11 hours ago
Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version