శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా గౌరి రోనంకి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పెళ్ళిసందD’. దసరా కానుకగా అక్టోబర్ 15న ఈ చిత్రం విడుదల అయ్యింది. కీరవాణి సంగీతంఅందించిన ఈ చిత్రానికి కె.రాఘవేంద్ర రావు గారు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు.పాటలు హిట్ అవ్వడం.. ఆయన ఇండస్ట్రీ హిట్ మూవీ ‘పెళ్ళిసందడి’ క్రేజ్ కూడా ఈ చిత్రానికి పనికిరావడంతో ప్లాప్ టాక్ వచ్చిన మంచి కలెక్షన్లు నమోదయ్యాయి.
ఈ చిత్రం 2 వీక్స్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం
2.01 cr
సీడెడ్
1.48 cr
ఉత్తరాంధ్ర
0.98 cr
ఈస్ట్
0.49cr
వెస్ట్
0.39 cr
గుంటూరు
0.63 cr
కృష్ణా
0.44 cr
నెల్లూరు
0.34 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
6.76 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
0.56 Cr
వరల్డ్ వైడ్ (టోటల్)
7.32 cr
‘పెళ్ళిసందD’ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.5.2 కోట్లు. మొదటివారానికే ఆ టార్గెట్ ను పూర్తిచేసిన ఈ చిత్రం.. 2 వారాలు పూర్తయ్యేసరికి రూ.7.32 కోట్లను కలెక్ట్ చేసి బయ్యర్లకు 2.12 కోట్ల లాభాలను అందించింది. పెద్ద సినిమాల పోటీ నడుము కుర్ర హీరో సినిమా ఇంత కలెక్ట్ చేస్తుంది అని ఎవ్వరూ ఊహించలేదు.