Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Prabhas: పీపుల్ మీడియా .. ప్రభాస్ కి మరో హోమ్ బ్యానర్ అయిపోతుందా?

Prabhas: పీపుల్ మీడియా .. ప్రభాస్ కి మరో హోమ్ బ్యానర్ అయిపోతుందా?

  • June 2, 2023 / 12:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: పీపుల్ మీడియా .. ప్రభాస్ కి మరో హోమ్ బ్యానర్ అయిపోతుందా?

ఎం.ఎల్. ఎ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ. ఆ చిత్రం తర్వాత గూఢచారి, ఓ బేబీ, వెంకీ మామ వంటి హిట్ సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. అటు తర్వాత స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్,ప్రభాస్ వంటి బడా హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ నిర్మాణ సంస్థతో కలిసి సినిమాలు చేయబోతున్నట్టు గతంలో ప్రకటించారు.

అయితే ఇప్పుడు ప్రభాస్ (Prabhas) టయ్యప్ అయ్యారేమో అనే టాక్ కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నాడు. దానికి నిర్మాతలు పీపుల్ మీడియా వారే. అలాగే ఆదిపురుష్ తెలుగు హక్కులు కూడా పీపుల్ మీడియా వారికి ఇప్పించాడు. అలాగే ఇప్పుడు మరో సినిమా చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అంతేకాకుండా.. ప్రభాస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో రూపొందే సినిమాల కథలు కూడా వింటున్నట్టు సమాచారం.

ఏ కథకి ఏ హీరో సూట్ అవుతాడు అనే ఐడియాస్ కూడా ప్రభాస్ ఇస్తున్నట్టు సమాచారం. ఇక సినిమాల ఈవెంట్ లకు కూడా ప్రభాస్ ప్రెజెన్స్ ఉంటుంది. సో యూవీ క్రియేషన్స్ తో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ కూడా ప్రభాస్ కు హోం బ్యానర్ అయిపోయింది అని చెప్పొచ్చు. ఇక ప్రభాస్ నటించిన ఆదిపురుష్, సలార్ సినిమాలు ఇదే ఏడాది రిలీజ్ కాబోతున్నాయి. ప్రాజెక్ట్ కే అయితే 2024 జనవరిలో రిలీజ్ కాబోతుంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #People Media Factory
  • #Prabhas
  • #Rebel Star Prabhas

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

4 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

4 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

2 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version