Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Phalana Abbayi Phalana Ammayi: అవసరాల ఆలోచన అదిరిపోయింది.. క్లిక్‌ అయితేనా…!

Phalana Abbayi Phalana Ammayi: అవసరాల ఆలోచన అదిరిపోయింది.. క్లిక్‌ అయితేనా…!

  • March 6, 2023 / 01:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Phalana Abbayi Phalana Ammayi: అవసరాల ఆలోచన అదిరిపోయింది.. క్లిక్‌ అయితేనా…!

శ్రీనివాస్‌ అవసరాల.. నటుడిగా, రచయితగా, దర్శకుడిగా ఇండస్ట్రీలో తనదైన ముద్రవేశారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పాత్రలను చేయమే కాదు.. తాను కథకుడిగా మారి కొత్త కొత్త పాత్రలను రాస్తుంటారు కూడా. అలాగే వాటిని అంతే అందంగా తెరపై చెక్కి వైవిధ్యమైన దర్శకుడిగా పేరు కూడా తెచ్చుకున్నారు. టాలీవుడ్‌ సినిమాలు వేరు, ఆయన తీసిన సినిమాలు వేరు అని అంటుంటారు టాలీవుడ్‌ జనాలు. ఎందుకంటే ఆయన రాత, తీత అలా ఉంటాయి మరి. తాజాగా ఆయన రూపొందిస్తున్న చిత్రం ‘పాప’… అదేనండీ ‘ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’.

ఈ సినిమాను ఇంగ్లిష్‌లో షార్ట్‌ ఫామ్‌లో PAPA అని పిలుస్తున్నారు లెండి. ఈ నాగశౌర్య, మాళవిక నాయర్‌ జంటగా నటించిన ఈ సినిమాను పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానున్న నేపథ్యంలో అవసరాల శ్రీనివాస్‌ ఇటీవల విలేకర్లతో మాట్లాడారు. ‘‘ఇదొక ప్రేమకథ. ఇండీ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా అలాంటి సినిమా చేయాలనే కోరిక ఎప్పట్నుంచో ఉండేది. ఇది అలాంటి సినిమానే’’ అని చెప్పారు. ఇంకా ఈ సినిమా గురించి, కాన్సెప్ట్‌ గురించి ఆయన మరిన్ని వివరాలు తెలిపారు.

నటులు డైలాగ్‌లు చెప్పుకుంటున్నట్టు కాకుండా… ఒకరితో ఒకరు క్యాజువల్‌గా మాట్లాడుతున్నట్టే ఉండే సినిమాలను ఇండీ సినిమాలు అనొచ్చు. తాను చూసిన కొంతమందిని, కొన్ని విషయాల్ని దృష్టిలో ఉంచుకుని ‘పాప’ స్క్రిప్ట్‌ రాశాను అని చెప్పారు అవసరాల. ఇక ఈ సినిమా కాన్సెప్ట్‌ విషయానికొస్తే.. 18 ఏళ్ల నుండి 28 ఏళ్ల వరకు ఓ అమ్మాయి, ఓ అబ్బాయి జీవిత ప్రయాణమే ఈ సినిమా అని చెప్పారు. హెడ్డింగ్‌లో గొప్ప కాన్సెప్ట్‌ అన్నారు.. ఇందులో అంత పెద్ద సీన్‌ ఏముంది అని అనుకుంటున్నారా? అసలు విషయం ఇక్కడుంది.

సినిమా కథను ఛాప్టర్ల రూపంలో విడగొట్టి సిద్ధం చేశారట. అంటే 20 నిమిషాల నిడివితో మొత్తం ఏడు ఛాప్టర్లు కలిపి ఈ సినిమా అట. అంటే ప్రతి 20 నిమిషాలకు సినిమాలో మలుపు ఉంటుందని చెప్పొచ్చు. మరి యువతలో పదేళ్ల జీవితాన్ని చూపించాలంటే ఇలాంటి ఆలోచన ఏదో చేయాల్సిందే. మరి అవసరాల ఏం చేశారు. సినిమాలో ఏం చూపించారు అనేది చూడాలి. ఈ కాన్సెప్ట్‌ క్లిక్‌ అయితే సినిమా విజయం పక్కా అంటున్నారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Malvika Nair
  • #Megha Chowdhury
  • #Naga Shaurya
  • #Phalana Abbayi Phalana Ammayi
  • #Srinivas Avasarala

Also Read

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

related news

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

trending news

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

6 hours ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

7 hours ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

7 hours ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

9 hours ago
Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

11 hours ago

latest news

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

12 hours ago
Mollywood: ‘అమ్మ’ టీమ్‌ను కీలుబొమ్మను చేసింది ఎవరు? మాలీవుడ్‌లో ఏం జరుగుతోంది?

Harbaksh Singh: ‘బోర్డర్‌’ ఇచ్చిన ఊపు.. ‘1965 వార్‌ హీరో’ జీవిత కథకు రెడీ

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

13 hours ago
NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version