Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » కుర్ర హీరోల మాస్‌ మోజు చూశారా!

కుర్ర హీరోల మాస్‌ మోజు చూశారా!

  • April 2, 2022 / 12:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కుర్ర హీరోల మాస్‌ మోజు చూశారా!

పోలీసు కథలు ఎప్పుడూ ఎవర్‌ గ్రీన్‌. ఆ క్యారెక్టర్‌లో ఉండే మాస్‌ ఫ్యాన్స్‌కి బాగా నచ్చేస్తుంది. దీంతో మన స్టార్‌ హీరోలు, కుర్ర హీరోలు.. పోలీసు పాత్ర చేయడానికి ఈజీగా ముందుకొచ్చేస్తుంటారు. తాజాగా టాలీవుడ్‌లో ఇలాంటి పోలీసు సినిమాలు ఎక్కువగానే తెరకెక్కుతున్నాయి. అలా ఖాకీ కట్టిన కుర్ర హీరోలు ఎవరు, వారు ఏ రేంజిలో కిక్‌ ఇవ్వబోతున్నారో చూద్దాం!

Click Here To Watch NOW

* ప్రేమ కథలు, యాక్షన్‌ కథాలతో సత్తా చాటాడు ప్రభాస్‌. ఆయన ఇప్పటి వరకు పోలీస్‌ పాత్రలో కనిపించలేదు. ‘స్పిరిట్‌’తో ఇప్పుడా లోటును భర్తీ చేస్తున్నాడు. సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కించనున్న పాన్‌ ఇండియా చిత్రమిది. త్వరలో సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.

* రామ్‌ పోతినేని కూడా అదే పనిలో ఉన్నాడు. లింగుస్వామి దర్శకత్వంలో ఆయన చేస్తున్న కొత్త సినిమా ‘ది వారియర్‌’లో పోలీసుగా కనిపిస్తాడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రం జులై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

* నందమూరి బాలకృష్ణ – అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య ‘పటాస్‌’లో కల్యాణ్‌రామ్‌లా కనిపిస్తాడని సమాచారం. సో మరోసారి బాలయ్య ఖాకీ కడుతున్నాడన్నమాట.

* ఆది సాయికుమార్‌ ‘సిఎస్‌ఐ సనాతన్‌’, ‘అమరన్‌ ఇన్‌ ది సిటి’, ‘బ్లాక్‌’ సినిమాలు చేస్తున్నాడు. ఈ మూడు సినిమాల్లోనూ ఆయన పోలీస్‌గా కనిపించనుండటం గమనార్హం. అన్నట్లు ఈ మూడు ఈ ఏడాదిలోనే విడుదల అవుతాయట.

* ‘హిట్‌ 2’లో అడివి శేష్‌ కూడా పోలీసుగా కనిపిస్తాడు. ‘హిట్‌’లో విశ్వక్‌సేన్‌ ఇలానే కనిపించాడు. శైలేష్‌ కొలను తెరకెక్కిస్తున్న క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘హిట్‌ 2’. ఇందులో శేష్‌.. కేడీ అలియాస్‌ కృష్ణ దేవ్‌గా కనిపిస్తాడు.

* ‘వీరభోగ వసంతరాయలు’, ‘వి’ సినిమాల్లో ఖాకీ దుస్తుల్లో అలరించాడు సుధీర్‌బాబు. ఇప్పుడు మూడోసారి రెడీ అవుతున్నాడు. మహేష్‌ దర్శకత్వంలో వి.ఆనంద్‌ ప్రసాద్‌ ఈ సినిమా నిర్మిస్తున్నారు.

* ప్రదీప్‌ వర్మ దర్శకత్వంలో శ్రీవిష్ణు ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో విష్ణు ఖాకీ చొక్కాతో కనిపిస్తాడట. దేశంలోని కొందరు ఉత్తమ పోలీసు అధికారుల జీవితాల్లోని కొన్ని ముఖ్యమైన అంశాలు తీసుకొని ఫిక్షనల్‌ బయోపిక్‌లా సినిమా రూపొందిస్తున్నారట.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adivi Sesh
  • #Balakrishna
  • #Prabhas
  • #Ram Pothineni

Also Read

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

related news

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

trending news

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

30 mins ago
NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

4 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

5 hours ago
Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

9 hours ago
Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

10 hours ago

latest news

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

4 hours ago
Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

4 hours ago
Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

5 hours ago
Drishyam 3 : ‘దృశ్యం – 3’ రిలీజ్ డేట్ పై వీడిన సస్పెన్స్.. విడుదల ఎప్పుడంటే ?

Drishyam 3 : ‘దృశ్యం – 3’ రిలీజ్ డేట్ పై వీడిన సస్పెన్స్.. విడుదల ఎప్పుడంటే ?

8 hours ago
స్టార్‌ బయోపిక్‌.. చర్చలోకి కన్నడ స్టార్‌ హీరోయిన్‌ పేరు

స్టార్‌ బయోపిక్‌.. చర్చలోకి కన్నడ స్టార్‌ హీరోయిన్‌ పేరు

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version