Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » పవన్ కాకపోతే…ప్రిన్స్ లేదా ఎన్టీఆర్??

పవన్ కాకపోతే…ప్రిన్స్ లేదా ఎన్టీఆర్??

  • April 13, 2016 / 07:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కాకపోతే…ప్రిన్స్ లేదా ఎన్టీఆర్??

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా సీన్ అయిపోయింది. దాదాపుగా కలెక్షన్స్ అన్నీ క్లోస్ అయిపోయాయి. సోషియల్ నెట్‌వర్కింగ్ సైట్స్ లో టాప్ 4 సినిమాల్లో సర్దార్ ఒకటి అని ఆయన వీరాభిమానులు చెప్పుకుంటూ, సర్దుకుపోవడం మినహా, అక్కడ పెద్దగా వస్తుంది ఏమీ లేదు. ఇదిలా ఉంటే మరో పక్క ఈ సినిమా ఫేల్యూర్ ను ఎక్కడా మైండ్ లో పెట్టుకోకుండా పవన్ 2019 ఎన్నికలకు రంగం సిద్దం చేసుకుంటున్నాడు. అందులో భాగంగానే ప్రెస్ మీట్స్, పత్రికలకు, టీవీ ఛానెళ్లకు ఇంటర్వ్యూస్ ఇస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్న పవన్ రానున్న ఎన్నికల్లో తన అజెండా వెల్లడించాడు కాబట్టి, ఇప్పటి నుంచే టీడీపీ పవన్ పై అస్త్రాలు సందించేందుకు సర్వం సిద్దం చేసుకుంటుంది. అందులో భాగంగా, పవన్ పై నెగిటివ్ ప్రచారాన్ని మొదలు పెట్టి ప్రజల్లోకి తీసుకువెళ్ళి, ప్రజలకు పవన్ నిజస్వరూపాన్ని వివరించాలనే ఆలోచనతో పవన్ పై సందించే అస్త్రం అదే, ప్రజల్లో చరిష్మా ఉన్న హీరో కోసం వెతుకుతున్న తరుణంలో టీడీపీలో ఒక వర్గం ప్రిన్స్ మహేష్ పేరును పైకి తెచ్చింది. అయితే మహేష్ బాబు స్వభావ రీత్యా ఎవరితోనూ డైరెక్ట్ ఫైట్ కు రాడు కాబట్టి పవన్ కట్టడి చేసే శక్తి మహేష్ కు లేదు అన్న కామెంట్స్ సైతం వినిపిస్తూ ఉండడంతో, ఇప్పుడు మళ్లీ ఆ స్థానాన్ని ఎన్టీఆర్ తో నింపాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుగుదేశం లో ఒక వర్గం భావిస్తుంది. యూత్ లో చొచ్చుకు పోగల ఇమేజ్ జూనియర్ ఎన్టీఆర్ కు ఉంది కాబట్టి ఏదో విధంగా నందమూరి కుటుంబంలో ఏర్పడ్డ విభేదాలను పరిష్కరించి రాబోతున్న పరిస్థితులను ముందే ఊహించి జూనియర్ ను వ్యూహాత్మకంగా ఇప్పటి నుంచే దారిలోకి తెచ్చు కోవడం చాల మంచిది అన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తూ ఉండడంతో మళ్లీ ఎన్టీఆర్ అవసరం పార్టీకి ఏర్పడింది అని, ఎన్టీఆర్ ఈజ్ బ్యాక్ అంటూ ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మరి దీనిపై బాబు ఏమంటారో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Mahesh Babu
  • #pawan kalyan

Also Read

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

related news

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

trending news

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

44 mins ago
Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

1 day ago
Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago
Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

1 day ago
Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version