Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » DSP vs Thaman: మరోసారి పోటీ పడుతున్న దేవి, తమన్!

DSP vs Thaman: మరోసారి పోటీ పడుతున్న దేవి, తమన్!

  • November 10, 2022 / 09:38 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

DSP vs Thaman: మరోసారి పోటీ పడుతున్న దేవి, తమన్!

2023 సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడడానికి సిద్ధమవుతున్నాయి. ఈ సినిమాలతో హీరోల మధ్యే కాదు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య కూడా పోటీ జరగబోతుంది. దేవిశ్రీప్రసాద్.. చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’కి సంగీతం అందించారు. తమన్.. బాలయ్య ‘వీరసింహారెడ్డి’కి మ్యూజిక్ అందించారు. ఆ విధంగా వీరిద్దరూ బాక్సాఫీస్ వద్ద పోటీపడబోతున్నారు. రెండేళ్లక్రితం ఈ ఇద్దరు హీరోల మధ్య పోటీ నెలకొంది. ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ సినిమాలు 2020లో రిలీజ్ అయ్యాయి.

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకి దేవి సూపర్ హిట్ ఆల్బమ్ అందిస్తే.. ‘అల వైకుంఠపురములో’ సినిమాకి తమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు. ‘అల వైకుంఠపురములో’ తమన్ రేంజ్ పెంచేసింది. సినిమాలో పాటలకు బిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఆ విధంగా దేవిపై తమన్ పైచేయి సాధించారు. ‘పుష్ప’ సినిమా దేవిశ్రీప్రసాద్ కి పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తీసుకొచ్చింది. కానీ తన మ్యూజిక్ తో తమన్ ని మ్యాచ్ చేయలేకపోతున్నారు. ఈ సంక్రాంతికి మాత్రం ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ జరగబోతుంది.

ఇప్పటివరకు ఈ రెండు సినిమాల నుంచి ఒక్క సాంగ్ కూడా బయటకురాలేదు. టీజర్స్ మాత్రమే బయటకొచ్చాయి. అందులో బ్యాక్ గ్రౌండ్ స్కోర్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. బాలయ్య సినిమా అంటే తమన్ ఏ రేంజ్ లో మ్యూజిక్ కొడతారో తెలిసిందే. ‘అఖండ’ సినిమా సూపర్ హిట్ అవ్వడానికి ఒక రకంగా తమన్ కూడా కారణమే. ఇప్పుడు మరోసారి ఆయన విజృభించడం ఖాయమని అంటున్నారు.

Thaman With DSP

ఇక మెగాస్టార్ అంటే దేవి స్పెషల్ మ్యూజిక్ అందిస్తారు. చిరు-దేవి కాంబినేషన్ లో వచ్చిన ఆల్బమ్స్ సూపర్ హిట్ అయ్యాయి. మరి ఈసారి దేవి ఎలాంటి ట్యూన్స్ ఇస్తారో చూడాలి. మరి దేవి, తమన్ లలో తమ మ్యూజిక్ తో ఆడియన్స్ ను ఎవరు మెప్పిస్తారో చూడాలి!

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #DSP
  • #SS Thaman
  • #thaman

Also Read

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

related news

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

trending news

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

6 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

6 hours ago
Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

6 hours ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

7 hours ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 day ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

8 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

1 day ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version