Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Tollywood: సంక్రాంతి వార్‌ -2024… నలుగురు రెడీ.. ఎట్లుంటదో?

Tollywood: సంక్రాంతి వార్‌ -2024… నలుగురు రెడీ.. ఎట్లుంటదో?

  • March 27, 2023 / 06:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood: సంక్రాంతి వార్‌ -2024… నలుగురు రెడీ.. ఎట్లుంటదో?

( Tollywood )పొంగల్‌ వార్‌.. ఈ ఏడాది ఎంత పని పెట్టిందో మనం చూశాం. ఏవేవో సినిమాలు వస్తాయని చెప్పి.. ఆఖరికి ఏవేవో సినిమాలు వచ్చాయి. ఆ మాటకొస్తే గత కొన్నేళ్లుగా ఇదే జరుగుతోంది. కానీ రిలీజ్‌ డేట్‌ దగ్గరకు వచ్చేసరికి అనుకున్న సినిమాలు బరిలో ఉండటం లేదు. అలా వచ్చే ఏడాది సంక్రాంతి గురించి ఇప్పుడు భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు సూపర్‌ స్టార్ల సంక్రాంతికి తమ సినిమాలను బరిలోకి దింపబోతున్నారని సమాచారం.

2024 సంక్రాంతి బరిలో నిలిచినవారిలో రామ్‌చరణ్‌, ప్రభాస్‌, మహేష్‌బాబు, పవన్‌ కల్యాణ్ ఉన్నారు. వారి సినిమాల్లో ఏది ఆఖరికిగా బరిలో ఉంటుంది అనేది పక్కన పెడితే.. ఇప్పుడున్న పోరు అయితే భలే రంజుగా ఉంది. రామ్‌చరణ్‌ – శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని చూస్తున్నారు. దిల్‌ రాజు ఆ డేట్‌ను సెంటిమెంట్‌గా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్‌ ‘ప్రాజెక్ట్‌ కె’ను కూడా అప్పుడే తీసుకురావాలని చూస్తున్నారు.

నాగ్‌ అశ్విన్‌ దర్శకుడిగా అశ్వనీదత్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం.. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. వచ్చే సంక్రాంతికి రిలీజ్‌ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఆ డేట్‌ విషయంలో అశ్వనీదత్‌ పక్కాగా ఉన్నారట. ఈ రెండూ పాన్‌ ఇండియా సినిమాలే కావడం గమనార్హం. అలాగే పవన్‌ కల్యాణ్‌ – హరీశ్‌ శంకర్‌ ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ను సంక్రాంతి తీసుకొద్దాం అనుకుంటున్నారట. ఈ సినిమా కోసం పవన్‌ 90 రోజుల కాల్‌షీట్లు ఇచ్చారని, త్వరలోనే సినిమా స్టార్ట్‌ అని అంటున్నారు. ఆఖరిగా పొంగల్ రేజులోకి వచ్చిన చిత్రం #SSMB28.

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మహేష్‌బాబు నటిస్తున్న హ్యాట్రిక్‌ చిత్రమిది. ఎప్పుడో మొదలై ఆగిపోయిన ఈ సినిమాను త్వరలో మళ్లీ స్టార్ట్‌ చేస్తారని టాక్‌. ఈ క్రమంలో ఇటీవల సంక్రాంతికి రిలీజ్‌ అని డేట్‌తో సహా ప్రకటించారు. అయితే నలుగురు పెద్ద హీరోలు ఒకేసారి రావడం అంత ఈజీ కాదు. ఇద్దరు అగ్ర హీరోలు వస్తేనే థియేటర్లు దొరకడం లేదు. మరి నలుగురూ వస్తే కష్టమే. కాబట్టి చాలా కష్టమైన ఈ ఆనందం.. వినడానికి చాలా బాగుంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##SSMB
  • #Game Changer
  • #pawan kalyan
  • #Projeck K
  • #Ustaad Bhagat Singh

Also Read

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

related news

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Pawan Kalyan: షారుఖ్‌ ఖాన్‌కి ఇచ్చేంత ఇస్తామన్నా.. పవన్‌ ఓకే చెప్పలేదట..

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

trending news

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

54 mins ago
Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

13 hours ago
Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

14 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

14 hours ago
Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

2 days ago

latest news

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

8 hours ago
నంది అవార్డులను అలా పోలుస్తారా? లేనిపోని వివాదంలోకి యువ నిర్మాత

Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

17 hours ago
Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version