Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ponniyin Selvan2: ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ వచ్చేసింది.. చూడాలంటే చిన్న షరతు!

Ponniyin Selvan2: ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ వచ్చేసింది.. చూడాలంటే చిన్న షరతు!

  • May 26, 2023 / 04:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ponniyin Selvan2: ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ వచ్చేసింది.. చూడాలంటే చిన్న షరతు!

ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకుంటే సరిపోదు.. అప్పుడప్పుడు అద్దె కూడా కట్టాలి. అప్పుడే సినిమా చూడగలం. ఏంటీ బర్నింగ్‌ టాపిక్‌ గురించి మళ్లీ మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నారా? ఎందకంటే మరోసారి అద్దె సినిమా స్ట్రీమింగ్‌ మొదలైంది. సబ్‌స్క్రిప్షన్‌తో సంబంధం లేకుండా అద్దె చెల్లించి చూడండి అంటూ ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చారు. థియేటర్లలో చూడనివాళ్లు ఇక్కడ టికెట్‌ తీసుకుని సినిమా చూడాలన్నమాట. ఆ తర్వాత ఎప్పుడో నేరుగా రిలీజ్‌ చేస్తారన్నమాట.

మణిరత్నం కలల ప్రాజెక్ట్‌గా రూపొందిన చారిత్రక యాక్షన్‌ చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. రెండు భాగాలుగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఫర్వాలేదనిపించింది. అయితే తమిళనాట మాత్రం అదిరిపోయే విజయాలను అందుకుంది. ఏప్రిల్‌ 28న ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది.అద్దె ప్రాతిపదికన ఈ సినిమాలను . అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో చూడొచ్చు. ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌తో సంబంధం లేకుండా రూ.399 చెల్లించి చూడాలన్నమాట.

ఒకసారి రెంట్‌ చెల్లించి సినిమా చూడటం మొదలు పెట్టిన తర్వాత 48 గంటల్లో పూర్తి చేయాలి. ఆ తర్వాత రెంట్‌ టైమ్‌ ముగిసిపోతుంది. మళ్లీ చూడాలి అనుకుంటే.. మళ్లీ రెంట్‌ చెల్లించాలన్నమాట. గతంలోనూ ఇలా కొన్ని సినిమాలు అందుబాటులోకి వచ్చినప్పుడు విమర్శలు వచ్చాయి. సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్నాక మళ్లీ ఇదేంటి అని అన్నారు. అయితే ఇలా సినిమాలు వచ్చినప్పుడు వాటికి అంత ఆదరణ ఉండటం లేదనే విమర్శలు ఉన్నాయి.

అయినా పెద్ద సినిమాల నిర్మాతలు దీన్ని కొనసాగిస్తున్నారు. (Ponniyin Selvan2) ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ కథ సంగతి చూస్తే.. చోళ యువ‌రాజు అరుణ్‌మొళి వ‌ర్మ అలియాస్ పొన్నియిన్ సెల్వ‌న్ ఎప్పుడు ఆప‌ద వ‌చ్చినా కాపాడే ఓ వృద్ధురాలు రెండో పార్టులో అత‌ని కోసం స‌ముద్రంలో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది.

నందిని (ఐశ్వ‌ర్య‌రాయ్‌) పోలిక‌ల‌తో క‌నిపించే ఆ వృద్ధురాలు ఎవ‌రు? ఈసారి ఆప‌ద నుండి అరుణ్‌మొళిని ఆమె కాపాడిందా లేదా? వీరపాండ్య హ‌త్య‌కు ప్ర‌తీకారంగా చోళ రాజుల్ని అంతం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా వేచి చూస్తున్న పాండ్య సైన్యం ల‌క్ష్యం నెర‌వేరిందా? త‌న‌పై మ‌న‌సుప‌డిన ఆదిత్య క‌రికాలుడు (విక్ర‌మ్‌)ని వ్యూహం ప్ర‌కారం త‌న కోట‌కి ర‌ప్పించిన నందిని ఏం చేసింది? అస‌లు 9వ శ‌త‌కంలో చోళ సామ్రాజ్యంలో ఏం జరిగింది అనే ఈ రెండో భాగం కథ.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Lekshmi
  • #Aishwarya Rai
  • #jayam ravi
  • #karthi
  • #Mani Ratnam

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

6 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

8 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

8 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

11 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version