Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ప్రభాస్ గురించి హీరోయిన్ పూజా హెగ్దే కామెంట్స్…!

ప్రభాస్ గురించి హీరోయిన్ పూజా హెగ్దే కామెంట్స్…!

  • April 2, 2020 / 06:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్ గురించి హీరోయిన్ పూజా హెగ్దే కామెంట్స్…!

‘బాహుబలి’ ప్రభాస్ సినిమాల్లో ఎంతో… మేన్లీగా ఓ హల్క్ ను చూసిన ఫీలింగ్ తెప్పిస్తాడు. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ లో అతని గ్రేస్ అవుట్ స్టాండింగ్ అనే చెప్పాలి. అయితే అసలే పొడుగ్గా సినిమాల్లో ఎంతో సీరియస్ గా కనిపించే ప్రభాస్ సెట్స్ లో ఎలా ఉంటాడు అనే విషయం పై ఇప్పటి వరకూ డైరెక్టర్స్ మాత్రమే చెప్పుకొచ్చారు.

బాహుబలి టైములో కూడా హీరోయిన్స్ ప్రభాస్ గురించి పెద్దగా మాట్లాడింది లేదు. అయితే ఇప్పుడు పూజా హెగ్దే .. ఆన్ సెట్స్ లో ప్రభాస్ ఎలా ఉంటాడో చెప్పుకొచ్చింది. ప్రభాస్ 20 వ చిత్రంలో పూజా హెగ్దే హీరోయిన్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇక ప్రభాస్ గురించి పూజ మాట్లాడుతూ…”ప్రభాస్ చాలా సరదా మనిషి, సెట్స్ లో నవ్వుతూ, నవ్విస్తూ ఉంటాడు.

Prabhas with Pooja Hegde

అలాగే ఎదో ఒక విషయం గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఆయనతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రభాస్ సెట్స్ లో కూడా ఎక్కువ హోమ్ ఫుడ్ నే తీసుకుంటారు. నాకు తెలుగింటి రుచులను పరిచయం చేసింది ప్రభాసే..! ఈ చిత్రం షూటింగ్ ను నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను అంటే అది ప్రభాస్ వల్లే..! భవిష్యత్తులో ప్రభాస్ తో ఎన్ని సినిమాలు చేయడానికైనా నేను రెడీ” అంటూ చెప్పుకొచ్చింది మన బుట్ట బొమ్మ.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhgya Sree
  • #Director Radha Krishna
  • #Jaan
  • #Krishnam Raju
  • #Mytri movie makers

Also Read

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

related news

Mouli : ఎట్టకేలకు మౌళి తదుపరి ప్రాజెక్ట్ పై వీడిన సందిగ్దత.. పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ తో ..!

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

trending news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

6 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

7 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

10 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

1 day ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

1 day ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

7 hours ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version