Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » అవకాశాలు లేక ఏడాది పాటు ఇంట్లో కూర్చున్నా!

అవకాశాలు లేక ఏడాది పాటు ఇంట్లో కూర్చున్నా!

  • April 23, 2023 / 04:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అవకాశాలు లేక ఏడాది పాటు ఇంట్లో కూర్చున్నా!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించకున్న నటి పూజా గురించి చెప్పాల్సిన పని లేదు. ఒకానొక సమయంలో వరుస హిట్ సినిమాలతో ఎంతో బిజీగా గడిపిన పూజ గత ఏడాది వరుస ఫ్లాప్ సినిమాలను చవి చూసారు. ఇలా వరుస ఫ్లాప్ సినిమాలు వచ్చిన పూజకి ప్రస్తుతం తెలుగు హిందీ భాషలలో సినిమా అవకాశాలు అందుకొని బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఈమె తెలుగులో మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో నటిస్తున్నారు.

ఇకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ సరసన నటించిన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పూజా హెగ్డే బిజీగా ఉన్నారు.ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈమె తన సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ…తనకు ఈ స్టార్ డం ఒక రోజు రాత్రి లోకి వచ్చినది కాదని తెలిపారు.

ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో తెలుగు తమిళ భాషలు రాక తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని తెలిపారు.ఆ సమయంలో సంభాషణను ముందుగానే చెప్పమని తనకు అసిస్టెంట్ డైరెక్టర్ల సహాయం తీసుకునీ ఆ తర్వాత నేను మాట్లాడే ప్రయత్నం చేసేదానినని పూజ తెలియచేశారు.ఇటీవల కాలంలో తాను నటించిన సినిమాలో పెద్దగా ప్రేక్షకులను సందడి చేయకపోవడంతో తనకు అవకాశాలు తగ్గిపోయాయి.

ఇలా అవకాశాలు లేక దాదాపు ఏడాది పాటు ఇంట్లోనే కూర్చున్నానని,అలాంటిది తిరిగి తనకు అవకాశాలు రావడంతో ప్రస్తుతం తన సినిమా పనులలో బిజీగా ఉన్నానని పూజా హెగ్డే తెలియజేశారు.ప్రస్తుతం నటిగా తాను ఇండస్ట్రీలో మంచి స్థాయిలో ఉన్నప్పటికీ కెరియర్ మొదట్లో పడినటువంటి ఇబ్బందులను తాను మర్చిపోలేదని ఈ సందర్భంగా తెలియజేశారు. తన కెరియర్ లో ఇంకా మంచి సినిమాలలో నటించాలని ఉందని ముఖ్యంగా మహిళ ప్రాధాన్యత గల సినిమాలలో నటించాలనే కోరిక తనకు ఉందని పూజా హెగ్డే వెల్లడించారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Pooja Hegde
  • #Pooja Hegde
  • #SSMB28
  • #Ustaad Bhagat Singh

Also Read

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

trending news

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

42 mins ago
Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

3 hours ago
Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

8 hours ago
Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

9 hours ago
Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

9 hours ago

latest news

Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

6 hours ago
Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

7 hours ago
Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

8 hours ago
Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version