Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Pooja Hegde: పూల మధ్యలో బుట్టబోమ్మ.. తన లేటేస్ట్ ఫోటోలను షేర్ చేసిన పూజా హెగ్డే!

Pooja Hegde: పూల మధ్యలో బుట్టబోమ్మ.. తన లేటేస్ట్ ఫోటోలను షేర్ చేసిన పూజా హెగ్డే!

  • April 27, 2023 / 06:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pooja Hegde: పూల మధ్యలో బుట్టబోమ్మ.. తన లేటేస్ట్ ఫోటోలను షేర్ చేసిన పూజా హెగ్డే!

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అలవైకుంఠపురం ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటించారు. ఈ సినిమాలో బుట్టబోమ్మ..బుట్టబోమ్మ అనే సాంగ్ ఎంత హిట్ అయ్యిందో తెలుసు.. ఆపాటకు తగ్గట్టుగా నిజ జీవితంలో కూడా బుట్టబోమ్మలాగా పూజా హెగ్డే ఉంటుందని అభిమానులు అంటారు. అందుకు తగ్గట్టుగానే బుట్టబోమ్మ వ్యహారిస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో మరోసారి తన అందమైన ఫొటోలతో అభిమానులను అలరించింది. ఈ బ్యూటీ లేటెస్ట్గా ప్రకృతి ఒడిలో ఎంజాయ్ చేస్తూ తీసుకున్న ఫొటోలను షేర్ చేసింది.

ఇందులో పూజ బ్లూ కలర్ చుడీదార్లో సందడి చేసింది. నుదుట బొట్టు పెట్టుకుని.. తల్లో మల్లెపూలతో.. చెవికి ఝుంకాళతో అచ్చతెలుగు అమ్మాయిలా కనిపిస్తోంది. ప్రకృతి ఒడిలో జాలీగా గడుపుతూ కెమెరాకు పోజులిచ్చింది పూజ. చేతిలో ఓవైపు పూలు.. మరోవైపు కాయలు పట్టుకుని క్యూట్ క్యూట్గా కనిపించింది. ప్రస్తుతం పూజ ట్రెడిషనల్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పూజ ఇటీవలే కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ అనే సినిమాతో థియేటర్లలో సందడి చేసింది.

ఈ చిత్రంలో (Pooja Hegde) పూజ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన నటించింది. ఈ మూవీ రిలీజ్ అయిన మొదటి రోజు నెగిటివ్ టాక్తో నష్టాలు మూటగట్టుకున్నా.. రోజులు గడుస్తున్న కొద్ది కలెక్షన్లు మాత్రం మూటగట్టుకుంటోంది. ప్రస్తుతం విమర్శకుల పరంగా ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోకపోయినా.. కలెక్షన్లలో మాత్రం పెట్టుబడి రికవర్ అవుతున్నట్లు తెలుస్తోంది. పూజ ఈ సినిమా ప్రమోషన్స్లో ఎక్కువగా ట్రెండీ ఔట్ఫిట్లలోనే కనిపించింది.

కానీ తాజాగా ట్రెడిషనల్ లుక్లో కనిపించి అభిమానులను ఆకట్టుకుంది. ఈ లుక్లో బుట్టబొమ్మ చాలా ఫ్రెష్గా కనిపిస్తోంది. పూజ న్యూ లుక్ చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. సంప్రదాయ దుస్తుల్లో పూజ చాలా అందంగా కనిపిస్తోందని మాట్లాడుకుంటున్నారు. హార్ట్ ఎమోజీస్ను షేర్ చేస్తూ ఈ బుట్టబొమ్మపై తమకు ఉన్న ప్రేమను కురిపిస్తున్నారు. పూజా హెగ్డే వరుసగా ఆరు ఫ్లాపులను మూటగట్టుకుంది. అయినా ఈ అమ్మడుకి అవకాశాలు మాత్రం తగ్గడం లేదు.

వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నా బుట్టబొమ్మకు తెగ ఛాన్సులు వస్తున్నాయి. ప్రస్తుతం పూజ త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు సరసన ఓ సినిమాలో నటిస్తోంది. త్రివిక్రమ్-పూజ కాంబినేషన్ ఎప్పుడూ సూపర్ హిట్టే. మరి ఈ సినిమాతోనైనా పూజా హెగ్డే హిట్టు కొడుతుందా అనేది చూడాలి.

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

A post shared by ForeverNew India (@forevernew_india)

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

poojahegde (1)

poojahegde (7)

poojahegde (6)

poojahegde (5)

poojahegde (4)

poojahegde (3)

poojahegde (2)

Pooja Hegde (1)

Pooja Hegde (3)

Pooja Hegde (2)

pooja Hegde (16)

pooja Hegde (15)

pooja hegde (1)

pooja hegde (13)

pooja hegde (11)

pooja hegde (8)

pooja hegde (7)

pooja hegde (6)

pooja hegde (5)

pooja hegde (4)

pooja hegde (3)

pooja hegde (2)

Pooja Hegde Latest Photoshoot Stills (11)

Pooja Hegde Latest Photoshoot Stills (5)

Pooja Hegde Latest Photoshoot Stills (1)

Pooja Hegde Latest Photoshoot Stills (8)

pooja-hegde-latest-pic4

pooja-hegde-latest-pic3

pooja-hegde-stunning-pose1

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Pooja Hegde
  • #Pooja Hegde
  • #SSMB28
  • #Ustaad Bhagat Singh

Also Read

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

related news

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

trending news

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

1 hour ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

2 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

1 day ago
Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

2 days ago

latest news

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

4 mins ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

15 mins ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

46 mins ago
Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

56 mins ago
Varanasi : ‘వారణాసి టు వరల్డ్’.. గ్లోబల్ అప్పియరెన్స్ గ్లింప్స్ కు సర్వం సిద్ధం !

Varanasi : ‘వారణాసి టు వరల్డ్’.. గ్లోబల్ అప్పియరెన్స్ గ్లింప్స్ కు సర్వం సిద్ధం !

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version