Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Guntur Kaaram: గుంటూరు కారం మూవీ నుంచి పూజా హెగ్డే తప్పుకుందట.. కానీ?

Guntur Kaaram: గుంటూరు కారం మూవీ నుంచి పూజా హెగ్డే తప్పుకుందట.. కానీ?

  • June 20, 2023 / 08:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guntur Kaaram: గుంటూరు కారం మూవీ నుంచి పూజా హెగ్డే తప్పుకుందట.. కానీ?

మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు తెరకెక్కగా ఈ కాంబినేషన్ లో మూడో సినిమాగా గుంటూరు కారం సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను ఏ మూహూర్తాన మొదలుపెట్టారో తెలీదు కానీ ఈ సినిమాకు ఎదురవుతున్న ఆటంకాలు అన్నీఇన్నీ కావు. ఈ సినిమా నుంచి థమన్ తప్పుకున్నారని వార్తలు వైరల్ కాగా ఆ కామెంట్ల గురించి థమన్ ఘాటుగా రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి పూజా హెగ్డే కూడా తప్పుకున్నారని ప్రచారం జరుగుతుండటం గమనార్హం.

గుంటూరు కారం మూవీ షూటింగ్ పదేపదే వాయిదా పడుతుండటంతో పూజా హెగ్డే ఈ సినిమా నుంచి తప్పుకున్నారని వార్తలు వినిపిస్తుండటం గమనార్హం. వేరే సినిమాల డేట్స్ క్లాష్ అవుతుండటంతో పూజా హెగ్డే ఈ విధంగా చేసిందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుండగా శ్రీలీలకు సంబంధించిన కొన్ని సన్నివేశాల షూటింగ్ ఇప్పటికే పూర్తైంది.

పూజా హెగ్డే ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు వైరల్ అయిన వార్తల గురించి ఆమె స్పందిస్తారో లేదో చూడాల్సి ఉంది. గుంటూరు కారం మూవీ టీం నుంచి అయినా వైరల్ అవుతున్న వార్తల గురించి పూర్తిస్థాయిలో స్పష్టత వస్తే బాగుంటుందని కొంతమంది చెబుతున్నారు. గుంటూరు కారం సినిమాకు వేర్వేరు ఇబ్బందులు ఎదురవుతూ ఉండటంతో ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కావడం సులువు కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గుంటూరు కారం (Guntur Kaaram) బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. గుంటూరు కారం మూవీ కమర్షియల్ గా ఏ రేంజ్ హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guntur Kaaram
  • #Mahesh Babu
  • #Pooja Hegde
  • #Sree Leela
  • #trivikram

Also Read

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Rajamouli: ‘డెత్ స్ట్రాండింగ్’ వీడియో గేమ్లో రాజమౌళి.. వీడియో వైరల్

Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Pothineni: రామ్ నిర్మాణంలో చిన్న సినిమా.. కానీ..!?

Mahesh Babu, Rajamouli: అంత ఖర్చు పెట్టి ఎన్ని రోజులు తీస్తారక్కడ.. కథంతా అక్కడే తిరుగుతుందా ఏంటి?

trending news

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

12 mins ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

2 hours ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

3 hours ago
Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

7 hours ago

latest news

సినిమా రివ్యూలపై నిషేధానికి హైకోర్టు నిరాకరణ.. ఏమందంటే?

55 mins ago
ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

2 hours ago
Kamal Haasan: ఆస్కార్‌ ప్లానింగ్‌లో కమల్‌, ఆయుష్మాన్‌.. ఇంకా ఎవరు ఉన్నారంటే?

Kamal Haasan: ఆస్కార్‌ ప్లానింగ్‌లో కమల్‌, ఆయుష్మాన్‌.. ఇంకా ఎవరు ఉన్నారంటే?

3 hours ago
Thammudu: ‘సంక్రాంతి వస్తున్నాం’ వల్ల ‘తమ్ముడు’ కి కలిసొచ్చిందా?

Manchu Vishnu: ‘కన్నప్ప’ ఓటీటీ మంచు విష్ణు క్లారిటీ ఇది

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version