Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Vijay,Pooja Hegde: విజయ్‌తో జట్టు కట్టనున్న బుట్టబొమ్మ!

Vijay,Pooja Hegde: విజయ్‌తో జట్టు కట్టనున్న బుట్టబొమ్మ!

  • May 31, 2022 / 04:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay,Pooja Hegde: విజయ్‌తో జట్టు కట్టనున్న బుట్టబొమ్మ!

‘లైగర్‌’ సినిమా షూటింగ్‌ పూర్తవ్వడంతో ఆలస్యం ‘జేజీఎం’ (జన గణ మన) అనౌన్స్‌ చేశారు పూరి జగన్నాథ్‌ – విజయ్‌ దేవరకొండ. దాని కోసం పెద్ద ఈవెంటే ఏర్పాటు చేశారు. అయితే ఆ తర్వాత ఆ సినిమా గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. సినిమా కథ ఎప్పుడో రెడీ అయిపోయింది. కథనం కూడా సిద్ధం చేశారని సమాచారం. దీంతో సినిమా కాస్టింగ్‌ గురించే వార్తలు బయటకు రావాల్సి ఉంది. కానీ అవేవీ వినిపించలేదు. ఎందుకబ్బా అనుకుంటుండగా హీరోయిన్‌ పేరు ఫిక్స్‌ అయినట్లు వార్తలొస్తున్నాయి.

‘జేజీఎం’ హీరోయిన్‌ ఖరారు అయిందని సమాచారం. దీని ద్వారా చాలా రోజులుగా అనుకుంటున్న విజయ్‌ దేవరకొండ – పూజా హెగ్డే కాంబినేషన్‌ సెట్‌ అయ్యిందట. అవును, ఎట్టకేలకు విజయ్‌తో బుట్టబొమ్మ సినిమా సెట్‌ అయ్యింది అంటున్నారు. దీంతో బాలీవుడ్‌ కుర్ర హీరోయిన్‌ నాయికగా ఉంటుందనే పుకార్లకు ఫుల్‌స్టాప్‌ పడినట్లే అని చెబుతున్నారు. జూన్‌ తొలి వారం నుండి సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుందని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి. ఆ షెడ్యూల్‌లోనే పూజ సినిమా టీమ్‌తో జాయిన్‌ అవుతుందట. ఆ రోజు సినిమాకు సంబంధించి అప్‌డేట్‌ కూడా వస్తుందంటున్నారు.

నిజానికి విజయ్‌తో పూజ హెగ్డే కాంబినేషన్‌ చాలా రోజుల క్రితమే అనుకున్నారు. అయితే అది ఐటెమ్‌ సాంగ్‌ కోసం. కానీ ఇప్పుడు ఏకంగా పూర్తి స్థాయి సినిమానే చేస్తోంది. వరుస పరాజాయాలతో మళ్లీ ఐరెన్‌ లెగ్‌ మార్క్‌ పడిపోతుందేమో అని పూజ ఫ్యాన్స్‌ ఆందోళన పడుతున్న సమయంలో ఇలా వరుస అవకాశాలు దక్కించుకోవడం పెద్ద విషయమే. ఇప్పటికే మహేష్‌ – త్రివిక్రమ్‌ సినిమా, ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ చేస్తుండగా విజయ్‌ది కొత్త ప్రాజెక్ట్‌.

ఇక హిందీలోనూ వరుస అవకాశాలు అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌తో కలసి ‘కబీ ఈద్‌ కబీ దివాళీ’ అనే చిత్రంలో నటిస్తోంది. ముంబయిలో చిత్రీకరణ జరుపుకొంటున్న ఆ సినిమాతోపాటే, ‘జేజీఎం’ను కూడా చేయనుందట. అందుకు అనువుగా ముంబయిలోనే చిత్రీకరణ చేయడానికి పూరి జగన్నాథ్‌ అన్నీ సిద్ధం చేసినట్లు సమాచారం. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ‘జేజీఎం’లో విజయ్‌ దేవరకొండ సైనికాధికారిగా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్‌ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Charme
  • #Janaganamana
  • #JGM
  • #Pooja Hegde
  • #Puri Connects

Also Read

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

related news

Vijay: విజయ్‌కి కథ చెప్పిన నాని డైరక్టర్‌.. దాదాపు ఓకేనట.. మరెప్పుడు?

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

18 hours ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

22 hours ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

1 day ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

1 day ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

2 days ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

22 hours ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

23 hours ago
VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

24 hours ago
Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version