Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » అందుకే ఆ సినిమా ఒప్పుకుందట..!

అందుకే ఆ సినిమా ఒప్పుకుందట..!

  • May 23, 2020 / 03:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అందుకే ఆ సినిమా ఒప్పుకుందట..!

‘దువ్వాడ జగన్నాథం’ (డిజె) చిత్రంతో మళ్ళీ తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చి దుమ్ముదులుపుతుంది పూజా హెగ్దే. స్టార్ హీరోలకు ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయింది. ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత’ , మహేష్ బాబు తో ‘మహర్షి’ , అల్లు అర్జున్ తో మళ్ళీ ‘అల వైకుంఠపురములో’ వంటి చిత్రాల్లో నటించడం.. అవి కూడా సూపర్ హిట్ అవ్వడంతో స్టార్ హీరోయిన్ అయిపొయింది పూజా హెగ్దే. ఇప్పుడు ప్రభాస్ సినిమాలో కూడా నటించే ఛాన్స్ కూడా కొట్టేసింది ఈ బ్యూటీ. ప్రభాస్ సినిమాతో పాటు అఖిల్ హీరోగా వస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ చిత్రంలో కూడా నటిస్తుంది.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మమ్ముట్టి కొడుకుగా హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. మంచి కథల్ని ఎంచుకుంటూ మలయాళంలో పెద్ద స్టార్ గా ఎదిగాడు దుల్కర్ సల్మాన్. తెలుగులో కూడా ఇతనికి మంచి మార్కెట్ ఏర్పడింది.’మహానటి’ చిత్రంలో జెమినీ గణేశన్ పాత్రలో అద్భుతమైన నటన కనపరిచిన దుల్కర్.. తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ‘ఓకే బంగారం’ ‘కనులు కనులను దోచాయంటే’ వంటి డబ్బింగ్ చిత్రాలతో కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు.

corona effect on pooja hegde1

ఇప్పుడు స్ట్రెయిట్ తెలుగు సినిమా చెయ్యడానికి రెడీ అయ్యాడు. ‘అందాల రాక్షసి’ ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ ‘లై’ ‘పడి పడి లేచె మనసు’ వంటి చిత్రాలు తెరకెక్కించిన హను రాఘవపూడి డైరెక్షన్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. దుల్కర్ మలయాళంలో పెద్ద స్టార్ హీరో కాబట్టి ఇతని సినిమాలో హీరోయిన్ గా నటిస్తే మలయాళంలో కూడా మంచి గుర్తింపు వస్తుంది. అక్కడ కూడా రాణించవచ్చు అని పూజ డిసైడ్ అయ్యిందట. అందుకే ఈ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dulquer Salmaan
  • #Hanu Raghavapudi
  • #Pooja Hegde

Also Read

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

related news

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

trending news

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

6 hours ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

19 hours ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

19 hours ago
Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

19 hours ago

latest news

Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

34 mins ago
Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

2 hours ago
Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

3 hours ago
Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

19 hours ago
Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version