Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Pooja Hegde: పూజా హెగ్డే ధరించిన స్టైలిష్ లెహంగా కాస్ట్ ఎంతో తెలుసా..!

Pooja Hegde: పూజా హెగ్డే ధరించిన స్టైలిష్ లెహంగా కాస్ట్ ఎంతో తెలుసా..!

  • March 12, 2023 / 01:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pooja Hegde: పూజా హెగ్డే ధరించిన స్టైలిష్ లెహంగా కాస్ట్ ఎంతో తెలుసా..!

బాలీవుడ్ నుండి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి స్టార్ స్టేటస్ తెచ్చుకుంది బుట్టబొమ్మ పూజా హెగ్డే.. వరుసగా స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు చేస్తూ.. హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటూ ఇతర హీరోయిన్లు జలస్ ఫీలయ్యేలా చేస్తోంది. దళపతి విజయ్ ‘బీస్ట్’ మూవీతో కోలీవుడ్‌లోనూ కాలు పెట్టింది. గతేడాది పూజా.. ప్రభాస్ ‘రాధే శ్యామ్’, చిరు, చరణ్‌ల ‘ఆచార్య’, విజయ్ ‘బీస్ట్’ చిత్రాలతో ప్రేక్షకుల మందుకు వచ్చింది కానీ హిట్ మాత్రం అందుకోలేకపోయింది. బాలీవుడ్‌లో చేసిన ‘సర్కస్’ కూడా అటకెక్కేసింది..

ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో రెండో సారి, డైరెక్టర్ త్రివిక్రమ్‌తో మూడోసారి కలిసి పనిచేస్తున్న SSMB 28 మీదనే ఆశలు పెట్టుకుంది.. అలాగే హిందీలో సల్మాన్ ఖాన్ పక్కన ‘కిసీకా భాయ్ కిసీ కా జాన్’ లోనూ యాక్ట్ చేస్తోంది.. ఇందులో విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి బిగ్ స్టార్స్ క్యామియో చేస్తుండగా.. జగపతి బాబు విలన్‌గా కనిపించనున్నారు.

స్టార్ హీరోయిన్‌గా కోట్లాది రూపాయలు తీసుకునే పూజా పాప లగ్జీరియస్ లైఫ్ గురించి, ఉండే ఇంటి నుండి వాడే కార్లు, హ్యాండ్ బ్యాగ్స్ వంటి వాటి గురించిన పలు వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు పూజా హెగ్డే ధరించిన లేటెస్ట్ ఫ్యాషన్, స్టైలిష్ డిజైనింగ్‌తో స్పెషల్‌గా డిజైన్ చేసిన ఓ బ్యూటిఫుల్ లెహంగా కాస్ట్ గురించి చూద్దాం.. SEEMA GUJRAL – BURGUNDY SEQUIN LEHENGA – కాస్ట్ : రూ. 1,88,000.. అమ్మో, ఒక్క లెహంగా అంత రేటా? అని షాక్ అవుతున్నారు నెటిజన్లు..

అయితే పూజాకి బాంబోలోని బాంద్రాలో సముద్రం వైపు వ్యూ ఉండే అపార్ట్‌మెంట్ కాస్ట్ రూ. 6 నుండి 8 కోట్ల వరకు ఉంటుందని.. అలాగే షూటింగ్స్ కోసం హైదరాబాద్‌లో ఎక్కువగా ఉండాల్సి రావడంతో దాదాపు రూ. 5 కోట్లతో ఓ లగ్జరీ హౌస్ తీసుకుందని తెలిస్తే ఇంకా ఎక్కువ షాక్ అవుతారు..

poojahegde (1)

poojahegde (1)

poojahegde (8)

poojahegde (7)

poojahegde (6)

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Pooja Hegde
  • #Pooja Hegde
  • #SSMB28
  • #Ustaad Bhagat Singh

Also Read

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

related news

Pawan Kalyan: ఈ స్పీడు అప్పుడు ఉంటే.. పవన్‌ కల్యాణ్‌ హాఫ్‌ సెంచరీ కొట్టేసేవాడుగా!

Pawan Kalyan: ఈ స్పీడు అప్పుడు ఉంటే.. పవన్‌ కల్యాణ్‌ హాఫ్‌ సెంచరీ కొట్టేసేవాడుగా!

Harish Shankar: పవన్‌ యస్‌తో డిస్ట్రబెన్స్‌.. చాలా సినిమాలకు నటులు నో చెప్పాల్సిందేనా?

Harish Shankar: పవన్‌ యస్‌తో డిస్ట్రబెన్స్‌.. చాలా సినిమాలకు నటులు నో చెప్పాల్సిందేనా?

Harish Shankar: మొత్తం మారిపోయిందిగా.. పవన్‌ ‘ఉస్తాద్‌.. ’ పోస్టర్‌లో ఈ ‘మార్పు’ గమనించారా?

Harish Shankar: మొత్తం మారిపోయిందిగా.. పవన్‌ ‘ఉస్తాద్‌.. ’ పోస్టర్‌లో ఈ ‘మార్పు’ గమనించారా?

trending news

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

1 hour ago
Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

15 hours ago
Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

17 hours ago
Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

20 hours ago

latest news

Kuberaa: ‘కుబేర’ లో ధనుష్ పాత్ర పై ప్రశంసలు… ఆస్కార్ అవార్డు కూడా తక్కువే

Kuberaa: ‘కుబేర’ లో ధనుష్ పాత్ర పై ప్రశంసలు… ఆస్కార్ అవార్డు కూడా తక్కువే

57 seconds ago
Sandeep Reddy Vanga: కొత్త కారు కొనుగోలు చేసిన సందీప్ రెడ్డి వంగా.. ధర ఎంతో తెలుసా?

Sandeep Reddy Vanga: కొత్త కారు కొనుగోలు చేసిన సందీప్ రెడ్డి వంగా.. ధర ఎంతో తెలుసా?

8 mins ago
Kuberaa: ‘కుబేర’.. రష్మిక పాట మిస్ అయ్యిందిగా…!

Kuberaa: ‘కుబేర’.. రష్మిక పాట మిస్ అయ్యిందిగా…!

15 hours ago
Anil Ravipudi: ప్రచారంలో తోపు.. ప్లానింగ్‌లో తోపు.. అనిల్‌ రావిపూడి స్ట్రాటజీ ఏంటి?

Anil Ravipudi: ప్రచారంలో తోపు.. ప్లానింగ్‌లో తోపు.. అనిల్‌ రావిపూడి స్ట్రాటజీ ఏంటి?

18 hours ago
Maharaja 2: ‘మహారాజా 2’ ఏ లెక్కలతో తీస్తారు?

Maharaja 2: ‘మహారాజా 2’ ఏ లెక్కలతో తీస్తారు?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version