Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Pooja Hegde: మూడు సినిమాలు ఓకే చేసిన బుట్టబొమ్మ… పాత వైభవం వస్తుందా?

Pooja Hegde: మూడు సినిమాలు ఓకే చేసిన బుట్టబొమ్మ… పాత వైభవం వస్తుందా?

  • December 6, 2023 / 11:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pooja Hegde: మూడు సినిమాలు ఓకే చేసిన బుట్టబొమ్మ… పాత వైభవం వస్తుందా?

ఒకప్పుడు పూజా హెగ్డేతో సినిమా అంటే దర్శకులు, నిర్మాతలు, కొంతమంది హీరోలు వెయిట్‌ చేసేవారు. ఎందుకంటే ఆమె అప్పుడు గోల్డెన్‌ లెగ్‌ కాబట్టి. ఫ్లాప్‌ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పూజ… ఆ తర్వాత బాలీవుడ్‌ వెళ్లి తిరిగి వచ్చి స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. వరుసగా విజయవంతమైన సినిమాలు చేసి వావ్‌ అనిపించింది. అయితే ఏమైందో ఏమో ఒక్కసారిగా ఫ్లాప్‌ సినిమాలు వరుస కట్టాయి. దీంతో ఇప్పుడు చాలా కామ్‌ అయిపోయింది.

అయితే పూజ ఇప్పుడు తిరిగి తన కెరీర్‌ను కొత్తగా రీస్టార్ట్ చేసే పనిలో ఉందట. తిరిగి పాత పూజను టాలీవుడ్‌ ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేస్తోందట. అంటే గతంలో బాలీవుడ్‌లో దెబ్బ తిన్న తర్వాత తిరిగి టాలీవుడ్‌ వచ్చి ఎలా నిలదొక్కుకుందో ఇప్పుడు కూడా అదే చేస్తోందట. అయితే ఇప్పుడు కూడా బాలీవుడ్‌లో దెబ్బ తిన్నాక రావడం గమనార్హం. ఆ విషయం పక్కనపెడితే ఇప్పుడు ఆమె పేరు మూడు సినిమాల చర్చల్లో వినిపిస్తోంది అని టాక్‌.

నాని – తమిళ దర్శకుడు శిబి చక్రవర్తి దర్శకత్వంలో కొత్త చిత్రానికి సంతకం చేశాడు. త్వరలో ఈ సినిమా షూటింగ్‌ మొదలవుతుందట. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది. ఈ మేరకు త్వరలో అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అని చెబుతున్నారు. ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలను పూజ దాదాపు ఓకే చేసింది అని చెబుతున్నారు. అందులో ఒకటి దుల్కర్‌ సల్మాన్‌ సినిమా కాగా, మరొకటి సాయిధరమ్‌ తేజ్‌ సినిమా అని టాక్‌.

ఇక పూజ (Pooja Hegde) ఆఖరిగా టాలీవుడ్‌లో ‘ఆచార్య’లో కనిపించింది. ఆ తర్వాత ‘ఎఫ్‌ 3’లో ఓ పాటలో కనిపించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో రెండోసారి తన అదృష్టం పరీక్షించుకోవడానికి వెళ్లింది. ‘సర్కస్‌’, ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’ సినిమాలు చేసింది. అయితే ఆ రెండూ డిజాస్టర్లు అయ్యాయి. ఈ లోపు టాలీవుడ్‌లో ఓకే చేసిన ‘గుంటూరు కారం’, ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ఛాన్స్‌లు పోయాయనే విషయం తెలిసిందే.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pooja Hegde

Also Read

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

related news

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

trending news

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

53 mins ago
Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

1 day ago
Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

1 day ago
Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

2 days ago

latest news

Siddu Jonnalagadda: ఎప్పుడూ చేయని జోనర్‌లోకి వస్తున్న సిద్ధు జొన్నలగ్డ.. డబుల్‌ షిఫ్ట్‌లు ఫిక్స్‌

2 hours ago
Sai Abhyankkar: రెహ్మాన్‌కి మెయిల్స్‌.. 8వ తరగతిలోనే అమ్మానాన్నకు షాక్‌.. సాయి అభ్యంకర్‌ ముచ్చట్లు

Biker: ‘బైకర్‌’లో ఇబ్బంది పెట్టే పాయింట్‌ అదే.. అక్కడ కనెక్ట్ అయితే చాలట

Oscar: ఆస్కార్‌ చరిత్రలో 12 ఏళ్ల తర్వాత విచిత్ర పరిస్థితి.. ఏమైందంటే?

Oscar Winners 2026 : 2026 ఆస్కార్ విజేతలు వీళ్లే..!

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version