Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » తారక్ కోసం మరింత సన్నబడుతోన్న పూజా హెగ్డే!

తారక్ కోసం మరింత సన్నబడుతోన్న పూజా హెగ్డే!

  • March 9, 2018 / 05:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తారక్ కోసం మరింత సన్నబడుతోన్న పూజా హెగ్డే!

ముకుందా, ఒక లైలా కోసం సినిమాల్లో పూజా హెగ్డే నటనకు మంచి పేరు వచ్చింది కానీ ఛాన్స్ లు మాత్రం తెచ్చిపెట్టలేకపోయింది. అల్లు అర్జున్ తో ఆమె చేసిన దువ్వాడ జగన్నాధం మాత్రం నటిగా బిజీ చేసింది. ఇందులో ఆమె అందంతో ప్రేక్షకులను  ఆకట్టుకోవడంతో.. ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ బ్యూటీ రంగస్థలంలో రామ్ చరణ్ సరసన ఓ ప్రత్యేక పాటలో అందాలు ఆరబోసింది. అలాగే బెల్లంకొండ  శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న సాక్ష్యం సినిమాలోను ఆకట్టుకోనుంది. ఈ సినిమాని దాదాపు కంప్లీట్ చేసిన ఈ భామ ఎన్టీఆర్ మూవీ కోసం కష్టపడుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రం కోసం తారక్ బరువు తగ్గి మరింత ఫిట్ గా తయారవుతున్నారు.

అతనికి జోడీగా ఎక్కువ మార్కులు కొట్టాలంటే తారక్ కంటే మరింత స్లిమ్ గా ఉండాలని ఎక్కువ సేపు జిమ్ లోనే గడుపుతోంది.  తాజాగా ఆమె జిమ్ నుంచి బయటికి వస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. వీటిని చూసిన కుర్రకారు మతులు పోగొట్టుకుంటున్నారు. ఇక సినిమాలో ఇంకెంత అందంగా కనిపించబోతుందోనని ఆశ్చర్యపోతున్నారు. పూజా ఎన్టీఆర్ చిత్రం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించనుంది. స్టార్ హీరోల సరసన వచ్చిన ఈ అవకాశాలను వినియోగించుకొని స్టార్ హీరోయిన్ అయిపోవడానికి పూజా బాగానే ప్లాన్ వేసినట్టుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #NTR
  • #Pooja Hegde
  • #trivikram

Also Read

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

trending news

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

4 hours ago
Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

5 hours ago
Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

17 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

1 day ago
KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

16 hours ago
Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

17 hours ago
Pavala Shyamala : వెండితెరపై నవ్వులు పంచిన పావలా శ్యామల.. ఇప్పుడు సహాయం కోసం ఎదురుచూపులు

20 hours ago
Jayam Ravi : సింగర్ కేనీషా ఇన్ స్టా పోస్ట్ వైరల్.. జయం రవికి బ్రేకప్ చెప్పినట్టేనా ?

23 hours ago
Aneesh Chaganty: టామ్‌ క్రూజ్‌ సినిమాకు ‘తెలుగు’ దర్శకుడు.. ఎవరంటే?

Aneesh Chaganty: టామ్‌ క్రూజ్‌ సినిమాకు ‘తెలుగు’ దర్శకుడు.. ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version