Poonam Bajwa: పొట్టి నిక్కర్లో హీరోయిన్ పూనమ్ బాజ్వా .. వైరల్ అవుతున్న ఫోటో..!

Advertisement

నవదీప్ హీరోగా వచ్చిన ‘మొదటి సినిమా’ చిత్రం అందరకీ గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైంది ముంబై బ్యూటీ పూనమ్ బాజ్వా. ఆ చిత్రంలో అచ్చ తెలుగమ్మాయిలా కనిపించింది పూనమ్. ‘మొదటి సినిమా’ తో ఈమెకు మంచి పేరే వచ్చింది. అటు తర్వాత ‘ప్రేమంటే ఇంతే’ ‘బాస్’ వంటి సినిమాల్లో నటించింది. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘పరుగు’ సినిమాలో హీరోయిన్ షీలా అక్కగా కూడా నటించింది.

కానీ ఆ పాత్రలు ఈమెకు పెద్దగా కలిసి రాలేదు. తరువాత పరభాషా చిత్రాల్లో కూడా నటించింది కానీ.. ఆ ప్రయత్నాలు కూడా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఈమె స్ట్రాంగ్ రీ ఎంట్రీ కోసం ట్రై చేస్తుంది.అందుకోసం అదే పనిగా తన ఇన్స్టా గ్రామ్ లో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.ఇటీవల పూనమ్ పొట్టి నిక్కర్ ధరించి ఇచ్చిన హాట్ ఫోజులు కుర్రకారు మైండ్ బ్లాక్ చేసేలానే ఉన్నాయి.ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus