Poonam Bajwa: కుర్రకారు నోరు తడి ఆరిపోయేలా గ్లామర్ షో చేస్తున్న అందాల ముద్దుగుమ్మ పూనమ్ బజ్వా!

ఒకప్పుడు ఎంతటి స్టార్ హీరోయిన్లకైనా సినిమాల్లో నటిస్తేనే పాపులారిటీ వచ్చేది. కానీ ట్రెండ్ మారింది. సోషల్ మీడియా పుణ్యమాని కొందరు ఫేడవుట్ అయిన హీరోయిన్లు కూడా నిత్యం హైలైట్ అవుతూనే ఉన్నారు.  సోషల్ మీడియా వల్ల వారు సినిమాల్లో నటించినా నటించకున్న ఫ్యాన్స్ కు మాత్రం రెగ్యులర్ గా టచ్ లోనే ఉంటున్నారు. వారి జాబితాలోనే చేరిపోయారు పూనమ్ బజ్వా. చాలా ఏళ్ల క్రితమే మొదటి సినిమాతో నవదీప్ సరసన టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ తన అందంతో కుర్రకారును ముగ్ధులను చేసింది.

ఆ సినిమా చూసిన తర్వాత తన అందం చూసిన ప్రేక్షకులు పెద్ద హీరోయిన్ అవడం గ్యారంటీ అనుకున్నారు. కారణం పూనమ్ కు వెంటవెంటనే ‘ప్రేమంటే ఇంతే’, ‘బాస్’, ‘వేడుక’, ‘పరుగు’ సినిమాల్లో వరుసగా ఛాన్సులు వచ్చాయి. కానీ అవేవీ తనకు ఆశించిన విజయాలను, పేరును తెచ్చి పెట్టలేదు. దీంతో టాలీవుడ్ కు టాటా చెప్పి వేరే భాషల్లో అవకాశాలను వెతుక్కుంది. అక్కడే అడపాదడపా సినిమాల్లో చేసుకుంటూ కెరీర్ నెట్టకొస్తుంది.

38 ఏళ్ల దాటినా పునమ్ బజ్వాకు తన రేంజ్ హిట్ పడలేదు. సినిమాలు ఉన్న లేకున్నా హాట్ హాట్ ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది పూనమ్ బజ్వా. సమయం దొరికినప్పుడల్లా తన ఫ్యాన్స్‌తో చర్చలు మొదలు పెడుతుంది. ఆ సమయంలో వారు అడిగిన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలకు సమాధానాలు చెప్పుకుంటూ వెళ్తుంది. ఇప్పటికే చాలా సార్లు పూనమ్ తన అందచందాలను ఆరబోసిన ఫోటోలు సోషల్ మీడియాను హీటెక్కించాయి.

తాజాగా మరోసారి అలాంటి ఫోటో షేర్ చేసి కుర్రకారు నోరు తడి ఆరిపోయేలా చేసింది ఈ ముద్దుగుమ్మ. సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో హాట్ షో చేస్తూ తన క్రేజ్‌ను పెంచుకుంటూ ఫ్యాన్స్‌ను సంతోష పెడుతుంది. పూనమ్ బజ్వా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో టూ పీస్ బికినీలో రెచ్చిపోయి బోల్డు షో చేసింది. ఆమె నడుము, నాభి, థైస్, క్లీవేజ్ భాగాలను చూపిస్తు కుర్రాళ్లను కవ్విస్తోంది ఈ బ్యూటీ. ఈ ఫొటోలపై నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే ఏకంగా (Poonam Bajwa) పూనమ్ అందాలను పొగిడేస్తూ కవితలు కూడా రాస్తున్నారు.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus