Poonam Bajwa: అందాల జాతర తో సెగలు పుట్టిస్తున్న పూనమ్ బజ్వా…ఇంత అందం చూసి కుర్రాళ్ళు తట్టుకోలేకపోతున్నారు!

పూనమ్ బజ్వా అంటే తెలుగు ప్రేక్షకులకు ఎవరికీ తెలియకపోయి ఉండొచ్చు కానీ కింగ్ నాగార్జున బాస్ మూవీలోని హీరోయిన్ అంటే ఈజీగా అందరు గుర్తుపట్టేస్తారు. మన టాలీవుడ్ లోకి మెరుపుతీగ లాగా అలా వచ్చి ఇలా వెళ్లి పోయింది. కానీ బాస్ సినిమాలో నాగార్జునతో పూనమ్ రొమాన్స్ ని బాగా పండించింది. పూనమ్ బజ్వా కి తెలుగులో పెద్దగా సూపర్ హిట్ అయిన చిత్రాలు ఏమీ లేవు.. అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మ తన అందాలతో అందరిని ఆకట్టుకుంది.

ఇప్పటికి మూడు పదుల వయసు దాటినా కూడా.. అందాలు ఆరబోస్తూ కుర్రకారులకి నిద్ర లేకుండా చేస్తుంది. కానీ అదృష్టం కలిసి రాక హీరోయిన్ గా వెనుకబడి పోయిందనే చెప్పాలి. హీరోయిన్ కి తీసుకుని అందం, ఫిగర్ ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు కేవలం చిన్న పాత్రలకే పరిమితమైపోయింది. ఇటీవలే పూనమ్ బజ్వా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో నటించింది. ఆ తర్వాత నుండి తెలుగు సినిమాలు నటించడానికి పూనమ్ బజ్వా గట్టి ప్రయత్నాలు చేస్తుంది.

ఈ బ్యూటీ (Poonam Bajwa) తాజాగా ఇన్స్టాగ్రామ్ లో కెమెరాకు హాట్ ఫోజులిచ్చి ఫోటోలను షేర్ చేసింది. దీంతో అందాల జాతర ని చూసి కుర్రాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. పూనమ్ తన వయసు పెరిగే కొద్దీ గ్లామర్ డోస్ ని కూడా పెంచుతుంది. ప్రస్తుతానికైతే పూనమ్ బజ్వా మూవీ ఆఫర్స్ కోసం వేచి చూస్తుంది. అవకాశం వస్తే మునుపటిలా వెండితెరపై రాణించాలనే యోచనలో పూనమ్ ఉన్నట్లు తెలుస్తోంది

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus