టీజర్…డైలాగ్స్ దుమ్ము దులిపేస్తాయట!!!

టాలీవుడ్ యంగ్ హీరోస్ లో యంగ్ టైగర్ రూటే వేరు. ప్రతీ సినిమాని చాల్ డిఫేరెంట్ గా పాల్న్ చేసుకుంటూ ముందుకు దూసుకు వెళ్తున్నాడు మన యువ హీరో. మధ్యలో ఎన్నో పరాభవాలు ఎదురయినా, ఎక్కడ వెనుకాడకుండా దూసుకుపోతున్న తత్వం ఎన్టీఆర్ కు మాత్రమే సొంతం అని చెప్పాలి. ఇదిలా ఉంటే మైత్రీ మూవీస్ పతాకంలో ఎన్టీఆర్, డాషింగ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం “జనతా గ్యారేజ్”.

ఈ సినిమాపై అభిమానులు భారీ అసలే పెట్టుకున్నారు. అయితే అభిమానుల ఆశలను దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్ విడుదల చేసిన ఫర్స్ట్ లుక్ మంచి కిక్ ఇచ్చింది. ఇక ఫర్స్ట్ లుక్ తోనే సరికొత్త రికార్డును క్రియేట్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, రంజాన్ రోజు జనతా టీజర్ ను అభుమానులకు కానుక ఇవ్వనున్నాడు. అయితే సదా సీదాగా సాగే టీజర్ లాగా కాకుండా పవర్‌ఫుల్ డైలాగ్ తో, అభిమానులు పండగ చేసుకునే విధంగా టీజర్ ఉండబోతుంది అని టాక్.

టీజర్ తోనే తానో బంపర్ హిట్ కొట్టబోతున్నా అంటూ చెప్పేలా కొరటాలతో టీజర్ మీద ఎక్కువ కాన్సెంట్రేట్ చేస్తున్నాడట జూనియర్. ఇక సినినాకు ముందు చెప్పిన విధంగానే, ఆగష్టు 12న రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు టాక్. అన్నీ హంగులు పూర్తి చేసుకుని ఈ నెల 22న ఆడియోను ఆవిష్కరించాలి అని చూస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సమంత,, నిత్యా మీనన్ కనిపించనున్నారు. మరి ఏ సినిమా ఎన్టీఆర్ కు ఎలాంటి హిట్ ను అందిస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus