Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » పవన్ కళ్యాణ్ కు పోటీగా తమన్నా.. హిట్టొస్తుందా..?

పవన్ కళ్యాణ్ కు పోటీగా తమన్నా.. హిట్టొస్తుందా..?

  • March 25, 2021 / 08:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కళ్యాణ్ కు పోటీగా తమన్నా.. హిట్టొస్తుందా..?

శ్రీ సినిమాతో టాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన తమన్నా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా వరుస ఆఫర్లను అందిపుచ్చుకుంటూ సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే తమన్నా మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నారు. తమన్నా లెవెన్త్ అవర్ అనే ఒక వెబ్ సిరీస్ లో నటించగా వచ్చే నెల 9వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో ప్రసారం కానుంది. ఏప్రిల్ 9వ తేదీన థియేటర్లలో వకీల్ సాబ్ విడుదల కానుండగా అదే రోజు తమన్నా వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్ అవుతుండటం గమనార్హం.

ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని తమన్నా ఈ వెబ్ సిరీస్ తో సక్సెస్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది. ఈ వెబ్ సిరీస్ కు ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారని సమాచారం. ఈ వెబ్ సిరీస్ లో తమన్నా కు చెందిన ఒక బిలియన్ డాలర్స్ కంపెనీ ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంటుందని.. ఆ సమయంలో అప్పటివరకు స్నేహితులుగా ఉన్నవాళ్లే తమన్నాను మోసం చేసి కొత్త సమస్యలను సృష్టిస్తారని తెలుస్తోంది.

Once again Tamannaah postponed her marriage1

శత్రువులుగా మారిన స్నేహితులు సృష్టించే సమస్యలను తమన్నా ఏ విధంగా అధిగమించారనే కథాంశంతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ప్రముఖ రచయితలలో ఒకరైన ఉపేంద్ర నంబూరి రచించిన 8 అవర్స్ అనే పుస్తకం స్పూర్తితో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కినట్టు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ ఎనిమిది ఎపిసోడ్స్ తో డ్రామా థ్రిల్లర్ గా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. ఉగాది పండుగ కానుకగా ఆహాలో ఈ వెబ్ సిరీస్ ప్రసారం కానుంది.

మరోవైపు తమన్నా సీటీమార్ సినిమాతో పాటు అంధాధూన్ తెలుగు రీమేక్ లో, ఎఫ్ 3 సినిమాలో నటిస్తున్నారు. సీటీమార్ ఏప్రిల్ 2వ తేదీన విడుదల కానుండగా ఎఫ్ 3 మూవీ ఆగష్టు నెల 27వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాలతో పాటు సత్యదేవ్ హీరోగా తెరకెక్కుతున్న గుర్తుందా శీతాకాలం సినిమాలో కూడా తమన్నా నటిస్తున్నారు.

Most Recommended Video

ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!
ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్లుగా చేసిన వాళ్ళే..!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tamannaah Bhatia
  • #pawan kalyan
  • #Tamannaah Bhatia
  • #Vakeel Saab
  • #Web Series

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

10 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

17 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

19 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

20 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version