Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » నందమూరి వారసులతో…పవర్ స్టార్ వార్!!!

నందమూరి వారసులతో…పవర్ స్టార్ వార్!!!

  • April 7, 2017 / 10:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నందమూరి వారసులతో…పవర్ స్టార్ వార్!!!

టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద మళ్లీ భారీ వార్ మొదలవనుంది…సంక్రాంతి బరిలో నిలిచిన పందెం కోళ్లు భారీగానే వసూళ్లు రాబట్టాయి…ఒక పక్క నందమూరి బాలయ్య తన 100 వ సినిమాతో భారీ హిట్ సాధించి సూపర్ సక్సెస్ తో తన కరియర్ లోనే తే బిగ్గెస్ట్ హిట్ ని అందుకోగా….9ఏళ్ల సుధీర్గ విరామం తరువాత టాలీవుడ్ గడప తొక్కి….సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన మెగాస్టార్ తన స్టైల్ లో అలరించి హిట్ అందుకున్నాడు…అయితే అదే క్రమంలో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తో కళకళలాడింది అనే చెప్పాలి….ఇదిలా ఉంటే…..ఈ హడావిడి సంక్రాంతికే కాదు….దసరాకు కూడా ఉండేలా కనిపిస్తుంది….విషయంలోకి వెళితే…టాలీవుడ్ టాప్ ఫ్యామిలీస్ అయినటువంటి నందమూరి, మెగా ఫ్యామిలీలు బాక్స్ ఆఫీస్ వద్ద వార్ కు మళ్లీ రెడీ అయినట్లే కనిపిస్తుంది….రాబోయే సెప్టెంబర్ లో దసరా బరిలో నందమూరి నట సింహం, పవర్ స్టార్, యంగ్ టైగర్ బరిలో నిలవనున్నారు అని వార్తలు వస్తున్నాయి.

ఇక పూరి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాను సెప్టెంబరు 29న విడుదల చేయనున్నట్లు ప్రారంభోత్సవం రోజే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పిన డేటుకే సినిమాను రిలీజ్ చేస్తామని పూరి అంటున్నాడు. మరో పక్క ఇటీవలే ఎన్టీఆర్ సినిమా ‘జై లవకుశ’ మోషన్ పోస్టర్ లాంచ్ సందర్భంగా ఈ చిత్రాన్ని సెప్టెంబరు రెండోవారంలో రిలీజ్ చేయబోతున్నట్లు కన్ఫమ్ చేశారు. ఇక వీరికి పోటీగా…పవన్ త్రివిక్రమ్ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యంగా ప్రారంభం అయినా ఈ మూవీ కూడ సెప్టెంబర్ మూడో వారంలో వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు టాలీవుడ్ వర్గాలు…..ఇక ఈ లెక్క చూస్తే…సెప్టెంబర్ నెలలో బాక్స్ ఆఫీస్ వద్ద బారీ సందడి నెలకొంటుంది అనే చెప్పాలి….అదే మరి అసలే బడా హీరోలు బడా సినిమాలు ఈ బరువును తట్టుకునే శక్తి బాక్స్ ఆఫీస్ కి ఉందో లేదో….దీనిపై నిర్మాతలు ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Raashi Khanna
  • #Balakrishna
  • #Director Puri Jagannadh
  • #Director Trivikram Srinivas
  • #jai lava kusa

Also Read

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

trending news

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

46 mins ago
Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

15 hours ago
Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

18 hours ago
Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

23 hours ago
Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

24 hours ago

latest news

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

13 seconds ago
Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

21 hours ago
Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

22 hours ago
Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version