Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ‘కె.జి.ఎఫ్2′ ఓకే…’ప్రభాస్ 20’ రిలీజ్ డేట్ సంగతేంటి?

‘కె.జి.ఎఫ్2′ ఓకే…’ప్రభాస్ 20’ రిలీజ్ డేట్ సంగతేంటి?

  • March 14, 2020 / 03:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘కె.జి.ఎఫ్2′ ఓకే…’ప్రభాస్ 20’ రిలీజ్ డేట్ సంగతేంటి?

దేశం మొత్తం.. ఇప్పుడు కరోనా వైరస్ భయం పట్టుకుంది. నలుగురు తిరిగే ప్రదేశాలకు వెళ్లాలంటేనే జనాలు తెగ టెన్షన్ పడుతున్నారు. చాలా వరకూ ఐటీ ఆఫీసులు తమ ఎంప్లాయిస్ కు ‘వర్క్ ఫ్రొం హోమ్’ ఫెసిలిటీస్ ను అందించాయి. కేరళ, నెల్లూరు, ఢిల్లీ వంటి ప్రదేశాల్లో మల్టీప్లెక్స్ లను మరియు షాపింగ్ మాల్స్ ను కొద్ది రోజుల పాటు మూసి వేస్తున్నట్టు కూడా ప్రకటించారు. ఇక టాలీవుడ్ ను కూడా ఈ భయం వెంటాడుతుంది. ఇప్పటికే మార్చి 25న విడుదల చెయ్యాల్సిన ‘వి’ చిత్రాన్ని కూడా పోస్ట్ పోన్ చేశారు. ఇక షూటింగ్ లు కూడా చాలా వరకూ నిలిపివేస్తున్నట్టు దర్శక నిర్మాతల మధ్యలో డిస్కషన్లు జరుగుతున్నాయి. అందుకే జూలై లో విడుదల చెయ్యాల్సిన ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ ను సైతం అక్టోబర్ 23న విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అయితే ‘ప్రభాస్ 20’ రిలీజ్ సంగతి ఏంటి? అనేది ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.

kgf-hero-yash-recommends-prabhas1

ముందునుండీ ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చెయ్యబోతుట్టు డిస్కషన్లు జరిగాయి. కానీ ఇప్పుడు కె.జి.ఎఫ్ 2 రిలీజ్ డేట్ ను ప్రకటించారు అంటే.. ఆ సమయంలో ప్రభాస్ సినిమా విడుదల లేనట్టే అనే అనే డిస్కషన్లు జరుగుతున్నాయి. అసలే ‘ప్రభాస్ 20’ దర్శకుడు రాధా కృష్ణ కుమార్.. షూటింగ్ ను చాలా వరకూ విదేశాల్లో ప్లాన్ చేసాడు. కాబట్టి ఇప్పుడు అక్కడ షూటింగ్ జరిపే అవకాశాలు తక్కువ. ఒకవేళ దర్శక నిర్మాతలు పట్టుబట్టి చేస్తాము.. అని చెప్పినా మిగిలిన టెక్నిషియన్లు వస్తారన్న గ్యారంటీ లేదు. కాబట్టి ఈ ఏడాది ప్రభాస్ సినిమా ఉండకపోవచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి..!

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Radha Krishna
  • #KGF 2
  • #Nani
  • #Pooja Hegde
  • #Prabhas

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

trending news

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

18 hours ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

19 hours ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

19 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

1 day ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

1 day ago

latest news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

11 hours ago
Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

14 hours ago
Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

15 hours ago
Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

2 days ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version