Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

  • February 6, 2026 / 01:22 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ ఏడాది ‘ది రాజాసాబ్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఫలితం ఏంటి అన్నది అందరికీ తెలుసు. తాజాగా ఒటీటీలో రిలీజ్ అయ్యింది ఈ సినిమా. అక్కడ చూసిన ప్రేక్షకులు కూడా సినిమా ఫలితంతో ఏకీభవిస్తున్నారు. సరే ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ఇప్పటివరకు ప్రభాస్ హీరోగా నటించిన 24 సినిమాలు రిలీజ్ అయ్యాయి. లెక్కపెట్టలేదేమో కానీ ‘ది రాజాసాబ్’… లెక్క ప్రకారం 24వ సినిమాగానే రిలీజ్ అయ్యింది.

Prabhas 25 

సో ప్రభాస్ నుండి నెక్స్ట్ వచ్చే సినిమా 25వ(Prabhas 25) సినిమా అనుకోవాలి. 2026 దసరాకి ‘ఫౌజీ’ సినిమా రిలీజ్ అవుతుంది అంటూ నిన్న మొన్నటి వరకు ప్రచారం జరిగింది. కొంతమంది టాప్ ఆర్డర్ సినీ విశ్లేషకులకు ‘ఫౌజీ’ యూనిట్ ఫోన్ చేసి మరీ ‘మా సినిమా దసరాకి రిలీజ్ అవుతుంది అని వేయండి’ అంటూ విన్నవించుకున్నారు. దీంతో ఆ హ్యాండిల్స్ అన్నీ అలాగే ట్వీట్లు వేశాయి. సరే.. ఏదో విధంగా వేశారు. బాగానే ఉంది. కానీ అది 25వ సినిమా అవుతుంది కదా!

ఈ విషయాన్ని వారెందుకు ప్రస్తావించలేదు. ల్యాండ్ మార్క్ సినిమా అంటే ప్రతి హీరోకి అలాగే అభిమానులకు స్పెషల్ మూవీ. నాని వంటి హీరోలు కూడా తమ 25వ సినిమాని ప్రత్యేకంగా చెప్పుకుని ప్రచారం చేసుకున్నారు. నిర్మాతలు కూడా హీరోల ల్యాండ్ మార్క్ మూవీని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ప్రచారం చేసుకోవడం కూడా ఆనవాయితీగా వస్తోంది. కానీ ‘ప్రభాస్ 25’ ని మాత్రం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ప్రభాస్ ఎలాగూ ఇలాంటి ఆర్బాటాలకు దూరంగా ఉంటాడు.

కనీసం అభిమానులు, నిర్మాతలు అయినా 25వ సినిమా గురించి ప్రత్యేకంగా ప్రమోషన్ మొదలు పెట్టాలి కదా. ఎందుకు ఆ హడావిడి కనిపించడం లేదు. ముందుగా ‘ఫౌజీ’ రిలీజ్ అయితే అది 25వ సినిమా అవుతుంది. లేదు ‘స్పిరిట్’ రిలీజ్ అయితే అది 25వ సినిమా అవుతుంది. పాన్ ఇండియా స్టార్ 25వ సినిమాకి.. అదే ల్యాండ్ మార్క్ సినిమాకి ఇలాంటి కన్ఫ్యూజన్ ఎంటబ్బా?!

కార్తీ కాదు ఫహాద్ ఫిక్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #fauzi
  • #Prabhas
  • #Prabhas 25
  • #Prabhas Movies
  • #Spirit

Also Read

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

related news

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Spirit : ‘స్పిరిట్’ సెట్స్ నుంచి లీకైన ప్రభాస్ లుక్.. డార్లింగ్ అదిరిపోయాడుగా !

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

trending news

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

2 hours ago
Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

2 hours ago
Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

5 hours ago
Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

7 hours ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

10 hours ago

latest news

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

4 hours ago
Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

5 hours ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

1 day ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version