Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఏస్ సినిమా రివ్యూ
  • #షేక్‌ చేస్తున్న నిర్మాత ఆరోపణలు!
  • #ఇప్పటికీ సంపాదన వెంట పరుగెడుతున్నాను: కమల్‌

Filmy Focus » Featured Stories » భాగమతి టీజర్ పై ప్రభాస్ కామెంట్!

భాగమతి టీజర్ పై ప్రభాస్ కామెంట్!

  • December 20, 2017 / 07:38 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

భాగమతి టీజర్ పై ప్రభాస్ కామెంట్!

స్వీటీ అనుష్క ఏ పాత్ర చేసినా.. ఆ క్యారక్టర్ పేరు అందరి నోటా మారుమోగాల్సిందే. అరుంధతి, రుద్రమదేవి, దేవసేన.. ఈ పేర్లు చెప్పగానే అనుష్క గుర్తొకొస్తుంది. ఈ పేర్ల జాబితాలో మరొకటి యాడ్ కానుంది. అదే భాగమతి. బాహుబలి సినిమాల తర్వాత అనుష్క చేస్తున్న ఈ సినిమాని పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వం వహించారు. యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు నిర్మించిన ఈ సినిమా టీజర్ నేడు రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒక పాడు బడిన బంగ్లాలోకి పరిగెత్తుతున్న యువతి.. ఆ యువతీ తనచేతిలో సొంతంగా మేకు కొట్టుకునే షాట్స్ ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ టీజర్ సినిమాపై అంచనాలను వందశాతం పెంచింది. ఈ టీజర్ ని చూసిన ప్రభాస్ సోషల్ మీడియా వేదికపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

” ప్రతి చిత్రంలోనూ కొత్తగా కనిపించడంలో, అటువంటి పాత్రలను ఎంచుకోవడంలో అనుష్క ఎప్పుడూ ముందు ఉంటుంది. అనుష్క తో పాటు భాగమతి చిత్ర బృందాన్ని గుడ్ లక్” అని పోస్ట్ చేశారు.  భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ చిత్రం వచ్చే నెల థియేటర్లోకి రానుంది. ఇక ప్రభాస్ బాహుబలి తర్వాత సుజీత్ దర్శకత్వంలో సాహో మూవీ చేస్తున్నారు. ఈ చిత్రం కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుంది. దీని తర్వాత దుబాయి అవుట్ కట్స్ లోని కొండల్లో భారీ యాక్షన్ సీన్ తీయనున్నారు.Anushka, Anushka Shetty, Bhaagamathie Movie, Unni Mukundan, Prabhas,

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Anushka Shetty
  • #Bhaagamathie Movie
  • #Prabhas
  • #Unni Mukundan

Also Read

Simbu: పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు.. వీడియో వైరల్!

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 21 సినిమాలు!

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Bhairavam: ‘భైరవం’ సక్సెస్… ముగ్గురికీ కీలకమే..!

Ileana: బేబీ బంప్ తో సర్ప్రైజ్ చేసిన ఇలియానా.. ఫోటో వైరల్..!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!

related news

C Kalyan: ఖలేజా రిలీజ్ టైంలో ఫ్యాన్స్ ఫోన్స్ చేసి బూతులు తిట్టారు- సి.కళ్యాణ్!

Deepika Padukone: ‘స్పిరిట్‌’ ఇష్యూ.. దీపిక పడుకొణె ఫస్ట్‌ రియాక్షన్‌.. ఏమందంటే?

Prabhas: ఇండియాకు వచ్చిన ప్రభాస్.. కానీ షూటింగ్లకి హాజరు కావడం లేదా..!

Deepika Padukone: ‘స్పిరిట్‌’ నుంచి ఆమె ఎగ్జిట్‌.. ఈమె ఇన్‌.. ఇప్పుడు ట్వీట్‌.. కారణం ఒక్కటేనా?

Tripti Dimri: ‘స్పిరిట్’… సందీప్ కాన్ఫిడెన్స్ ను తక్కువ అంచనా వేశారు.. కానీ..!

వేరే హీరో సినిమాను పొగిడినందుకు మేనేజర్ ను కొట్టిన హీరో!

trending news

Simbu: పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు.. వీడియో వైరల్!

Simbu: పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు.. వీడియో వైరల్!

10 hours ago
OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 21 సినిమాలు!

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 21 సినిమాలు!

10 hours ago
Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

11 hours ago
Bhairavam: ‘భైరవం’ సక్సెస్… ముగ్గురికీ కీలకమే..!

Bhairavam: ‘భైరవం’ సక్సెస్… ముగ్గురికీ కీలకమే..!

12 hours ago
Ileana: బేబీ బంప్ తో సర్ప్రైజ్ చేసిన ఇలియానా.. ఫోటో వైరల్..!

Ileana: బేబీ బంప్ తో సర్ప్రైజ్ చేసిన ఇలియానా.. ఫోటో వైరల్..!

14 hours ago

latest news

Khaleja 2: అన్నీ మీరు చేసి ఇప్పుడు ఫ్యాన్స్ చంపేశారు అంటే ఎలా?!

13 hours ago
Allu Arjun: అవార్డు వచ్చింది.. తెలంగాణ ప్రభుత్వానికి థాంక్స్.. మరి రేవంత్ రెడ్డి సంగతేంటి?

Allu Arjun: అవార్డు వచ్చింది.. తెలంగాణ ప్రభుత్వానికి థాంక్స్.. మరి రేవంత్ రెడ్డి సంగతేంటి?

14 hours ago
Jailer 2: రమ్యకృష్ణ ఉండగా విద్యా బాలన్ ఎలా..?

Vishwambhara: అభిమానులు సినిమాని మర్చిపోయేలోపు ఏదో ఒకటి చేయండయ్యా..!

15 hours ago
మళ్లీ వార్తల్లోకి అల్లరి నరేశ్‌ సినిమా.. డిఫరెంట్‌ టైటిల్‌ పెట్టారంటూ..!

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version