Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » హ్యాపీ వెడ్డింగ్ నిర్మాణంలో ప్రభాస్ హస్తం

హ్యాపీ వెడ్డింగ్ నిర్మాణంలో ప్రభాస్ హస్తం

  • July 2, 2018 / 07:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హ్యాపీ వెడ్డింగ్ నిర్మాణంలో ప్రభాస్ హస్తం

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వర్షం సినిమా ద్వారా హీరోగా నిలబడ్డారు. ఎం.ఎస్. రాజు నిర్మించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో పౌర్ణమి వచ్చింది. ఇది నిరాశపరిచింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో సినిమా రాలేదు. అప్పటికి ఇప్పటికీ ప్రభాస్ రేంజ్ పెరిగితే .. ఎం ఎస్ రాజు మాత్రం వరుస ప్లాప్ లతో సినిమా నిర్మాణానికి దూరమయ్యారు. అయినా ప్రభాస్ తనకి తొలి హిట్ ఇచ్చిన నిర్మాతను మరిచిపోలేదు. కొడుకులను హీరోగా నిలబెట్టాలని రాజు తపనను గుర్తించి అందుకు సాయంగా నిలిచారు. సుమంత్ అశ్విన్‌ హీరోగా యువ డైరక్టర్ లక్ష్మన్ కార్య “హ్యాపీ వెడ్డింగ్” అనే సినిమాని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇందులో మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా నటించింది. యూవీ క్రియేషన్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ట్రైలర్‌ రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఈ ట్రైలర్ చూసిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్పందించారు. చిత్ర యూనిట్ కి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. అయితే ఈ చిత్రాన్ని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించాలని తన మిత్రులు వంశీ, ప్రమోద్ లకు ప్రభాస్ చెప్పిన సంగతి ఆలస్యంగా వెలుగు చూసింది. ఇది చిన్న సినిమా అయినప్పటికీ ప్రచారం కోసమే కోటి ముప్పై లక్షలు ఖర్చు చేయనున్నట్లు తెలిసింది. తప్పకుండా ఈ సినిమా హిట్ కావాలని, ప్రతి ఒక్కరికీ ఈ సినిమా గురించి తెలియాలని వంశీ, ప్రమోద్ లకు ప్రభాస్ ప్రత్యేకంగా చెప్పారంట. అందుకే వారు ఖర్చుకు వెనుకాడడం లేదు. మరి వచ్చే నెలలో థియేటర్లోకి రానున్న మూవీ ఎంతటి విజయం సాధిస్తుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Happy Wedding
  • #Happy Wedding Movie
  • #Happy Wedding Telugu Movie
  • #Prabhas

Also Read

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

related news

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

trending news

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

14 mins ago
5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

20 hours ago
Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

21 hours ago
Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

22 hours ago

latest news

Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

41 mins ago
Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

1 hour ago
Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

2 hours ago
Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

Avatar 4: అవతార్‌ 4’ ఉంటుందా? ఎప్పుడు మొదలవుతుంది? ఇవిగో కొన్ని క్లారిటీలు..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version