Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » టాక్సీవాలా పైరసీ పైన స్పదించిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్

టాక్సీవాలా పైరసీ పైన స్పదించిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్

  • November 16, 2018 / 11:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాక్సీవాలా పైరసీ పైన స్పదించిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్

విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్ జంటగా, రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్, జిఏ 2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా టాక్సీవాలా. హారర్ అండ్ థ్రిల్లర్ జానర్ లో ఉండే ఈ సినిమా రిలీజ్ కి కొన్ని రోజుల ముందే సినిమా మొత్తం లీకై పెద్ద షాక్ ఇచ్చిన విషయం మన అందరికి తెలిసిందే. హీరో విజయ్ దేవరకొండ ఇంతకు ముందు నటించిన ‘గీత గోవిందం’ సినిమాకి కూడా పైరసీ తెగ ఇబ్బంది పెట్టింది. అయితే ఒక యంగ్ టీం చాలా కష్టపడి ప్రాణం పెట్టి టాక్సీవాలా సినిమాని తీసారని చాలా మంది ఈ టీం కి సపోర్ట్ ఇస్తూ పైరసీ పైన ఫైట్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు.

ఇక రేపు రిలీజ్ అవ్వబోతున్న ‘టాక్సీవాలా’ సినిమా గురించి, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, హీరో విజయ్ దేవరకొండకి బెస్ట్ విషెష్ చెబుతూ, ప్రతి ఒక్కరు కూడా సినిమాని థియేటర్ లోనే చూడండి, పైరసీ ని అసలు ఎంకరేజ్ చేయొద్దంటూ పోస్ట్ పెట్టాడు. అయితే మొదటినుండి కూడా ఈ యంగ్ టీం ప్రమోషన్స్ ని కొత్తగా చేసే విధానం, రిలీజ్ చేసిన టీజర్స్, ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ అనేది లభిస్తుంది. ఇలా హారర్ అండ్ థ్రిల్లర్ జానర్ లో నటిస్తున్న విజయ్ దేవరకొండ కి ఈ సినిమా మరో మంచి సక్సెస్ అందిస్తుందని రౌడీ ఫాన్స్ అందరు కూడా సినిమా కోసం ఇగర్ గా వెయిట్ చేస్తున్నారు.

prabhas-tweet

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Prabhas Interview
  • #Prabhas Press Meet
  • #Taxiwala
  • #Taxiwala Movie

Also Read

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

related news

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

Spirit: ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

trending news

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

7 mins ago
Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

15 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

19 hours ago
Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

21 hours ago

latest news

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

29 mins ago
Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

40 mins ago
Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

21 hours ago
Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version