Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఇద్దరూ మాస్ హీరోల పవర్ చూపిస్తున్నారు..!

ఇద్దరూ మాస్ హీరోల పవర్ చూపిస్తున్నారు..!

  • January 15, 2021 / 06:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇద్దరూ మాస్ హీరోల పవర్ చూపిస్తున్నారు..!

ఒకరు రాకింగ్ స్టార్, మరొకరు రెబల్ స్టార్. ఇప్పుడు వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. కేజీఎఫ్ చాప్టర్ 2 టీజర్ వచ్చిన తర్వాత యూట్యూబ్ లో సంచలనమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి హీరో యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇద్దరూ కూడా ఆడియన్స్ కి థ్యాంక్స్ చెప్తూ వీడియో కూడా విడుదల చేశారు. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సినిమా చేయబోతున్నాడని తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయిపోయారు. అయితే, సలార్ అంటూ ప్రభాస్ తో పోస్టర్ ని మాత్రమే రిలీజ్ చేశారు కానీ, ఇంతవరకూ దీనిపైన అప్ డేట్ లేదని బాధపడ్డారు.

కానీ, అద్దిదిరిపోయే లెవల్లో పండక్కి సినిమాని ఓపెన్ చేసింది చిత్రయూనిట్, రాకింగ్ స్టార్ ని రెబల్ స్టార్ ని ఇద్దరినీ కలుపుతూ సినిమాకి మూహూర్తం పెట్టారు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. సలార్ అంటే రాజు కి కుడిభుజంగా ఉంటూ ప్రజలని రక్షించే సమర్ధవంతమైన నాయకుడు అని గతంలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చెప్పాడు. అంతేకాదు, ఈసినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఉండబోతోందని కూడా అన్నాడు. దీంతో ఇప్పుడు మరోసారి సౌత్ ఇండియన్ నుంచి భారీ ప్రాజెక్ట్ బాలీవుడ్ ని షేక్ చేయబోతోందన్నమాట. ఇప్పటికే తెలుగు సినిమాలు, సౌత్ నుంచి వచ్చిన సినిమాలకి బాలీవుడ్ లో ఆదరణ పెరిగింది. అంతేకాదు, యూట్యూబ్ లో సౌత్ హీరోల డబ్బింగ్ సినిమాలకి కూడా మంచి డిమాండ్ ఏర్పడింది.

రీసంట్ గా వచ్చిన కేజీఎఫ్ టీజర్ కి యూట్యూబ్ షేక్ అయిపోయింది. ఇక సినిమాకి భారీ రేటు కూడా పలుకుతోంది. ఈ సినిమానే కాకుండా త్వరలో మరెన్నో సౌత్ సినిమాలు బాలీవుడ్ ని అల్లాడించబోతున్నాయి. అందులో సలార్ కూడా ఒకటి. ఇప్పుడు సలార్ ఓపెనింగ్ అవ్వడం, త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడం అనేది జరుగుతోంది. దీంతో బాలీవుడ్ స్టార్ హీరోలు ఎలాంటి సినిమాలు చేయాలా అని ఆలోచించే పరిస్థితి నెలకొంది. ఇద్దరు మాస్ హీరోలు అయిన యష్ అండ్ ప్రభాస్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ తో బాలీవుడ్ బాక్సాఫీస్ ని రఫ్పాడించేందుకు రెడీ అయ్యారు. కేజీఎఫ్ 2 తో యష్ వస్తుంటే, రాధేశ్యామ్, సలార్ అంటూ ప్రభాస్ రెచ్చిపోబోతున్నాడు. వీరిద్దరి మార్కెట్ అక్కడ పెద్ద స్టార్ హీరోల మార్కెట్ కి ఈక్వల్ అయిపోతోంది. దీంతో అక్కడ స్టార్ హీరోలకి చెమట్లు పడుతున్నాయనే అంటున్నారు సినీ పండితులు. మొత్తానికి అదీ మేటర్.

1

2

3

4

5

6

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hombale Films
  • #Prabhas
  • #Prashant Neel
  • #SALAAR
  • #Yash

Also Read

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

related news

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

trending news

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

1 hour ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

2 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

2 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

5 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

7 hours ago

latest news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

49 mins ago
Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

2 hours ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

3 hours ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

5 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version