Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » జియోనీ మొబైల్ ప్రచారకర్తగా ప్రభాస్

జియోనీ మొబైల్ ప్రచారకర్తగా ప్రభాస్

  • June 6, 2017 / 09:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జియోనీ మొబైల్ ప్రచారకర్తగా ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో ఇండియన్ స్టార్ గా ఎదిగిపోయారు. సినిమా నిర్మాతలతో పాటు వాణిజ్య సంస్థల నిర్వాహకులు ప్రభాస్ కోసం క్యూ కట్టారు. ఎంత మంది కన్ఫ్యూజ్ చేసినా, ఎన్ని కోట్లు ఆఫర్ ఇచ్చినా తనను నమ్మిన వారితో, తాను నమ్మిన వారితో పనిచేయడానికి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రస్తుతం యువీ క్రియేషన్స్ బ్యానర్లో సాహో సినిమా చేస్తున్న ప్రభాస్ తాజాగా మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘జియోనీ ఇండియా’కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండేందుకు అంగీకరించారు. ఈ కంపెనీ ఇప్పటికే క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి, బాలీవుడ్‌ హీరోయిన్‌ అలియా భట్, శృతిహాసన్, దుల్కర్‌ సల్మాన్, దిల్జిత్‌ దోశాంజ్‌ వంటి వారితో ప్రచారం చేయించింది. వారితో పాటు ప్రభాస్ ని నియమించుకుంది.

‘ప్రభాస్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందంగా ఉంది. తాజా నిర్ణయంతో దేశంలో మా స్థానం మరింత మెరుగవుతుందని ఆశిస్తున్నాం’ అని జియోనీ ఇండియా సీఈవో, ఎండీ అర్వింద్‌ ఆర్‌ వోహ్ర తెలిపారు. బాహుబలి కంక్లూజన్ విజయాన్ని విదేశాల్లో విహరిస్తూ ఆస్వాదిస్తున్న ప్రభాస్ త్వరలో హైదరాబాద్ కి రానున్నారు. అనంతరం సుజీత్ దర్శకత్వంలో నటించడంతో పాటు, వాణిజ్య ప్రకటనలకు టైమ్ కేటాయించనున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Alia Bhatt
  • #Actress Shruti Haasan
  • #Prabhas
  • #Prabhas Movies
  • #Saaho Movie

Also Read

Samantha: మళ్ళీ బుక్కైన సమంత.. ఈసారి కన్ఫర్మ్ చేసేస్తున్నారుగా..!

Suniel Narang: కామెంట్లు ఇబ్బంది పెట్టాయా? కామెంట్లు పడ్డొళ్లతో ఎందుకు అనా?

‘SSMB29’ : చియాన్ విక్రమ్ ప్లేస్ లో ఆ స్టార్ ను తీసుకున్నారా..!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

related news

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

Deepika Padukone: ‘స్పిరిట్‌’ ఇష్యూ.. దీపిక పడుకొణె ఫస్ట్‌ రియాక్షన్‌.. ఏమందంటే?

trending news

Samantha: మళ్ళీ బుక్కైన సమంత.. ఈసారి కన్ఫర్మ్ చేసేస్తున్నారుగా..!

Samantha: మళ్ళీ బుక్కైన సమంత.. ఈసారి కన్ఫర్మ్ చేసేస్తున్నారుగా..!

17 mins ago
Suniel Narang: కామెంట్లు ఇబ్బంది పెట్టాయా? కామెంట్లు పడ్డొళ్లతో ఎందుకు అనా?

Suniel Narang: కామెంట్లు ఇబ్బంది పెట్టాయా? కామెంట్లు పడ్డొళ్లతో ఎందుకు అనా?

40 mins ago
‘SSMB29’ : చియాన్ విక్రమ్ ప్లేస్ లో ఆ స్టార్ ను తీసుకున్నారా..!

‘SSMB29’ : చియాన్ విక్రమ్ ప్లేస్ లో ఆ స్టార్ ను తీసుకున్నారా..!

2 hours ago
Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

16 hours ago
Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!

Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!

17 hours ago

latest news

Bunny Vasu: అల్లు అర్జున్‌ – త్రివిక్రమ్‌ సినిమా ఇప్పట్లో లేదు.. కానీ ‘గీతా’ దగ్గర వేరే ప్లాన్‌ ఉందట!

2 mins ago
Mahesh Babu: అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్ మహేష్ వేసుకొచ్చిన టీ- షర్ట్ ధర ఎంతో తెలుసా?

28 mins ago
Rana Daggubati: సినిమాల్లో పని గంటల పంచాయితీ.. రానా ఏమన్నాడంటే?

47 mins ago
Shobana: చెట్టు వెనక్కి వెళ్లి దుస్తులు మార్చుకోమన్నారు: సీనియర్‌ నటి ఆవేదన!

1 hour ago
AR Rahman: చరణ్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న రెహమాన్.. ఏమైందంటే?

AR Rahman: చరణ్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న రెహమాన్.. ఏమైందంటే?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version