Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Prabhas: ఆ బాటిల్స్ పై ప్రభాస్ ఫోటోలు.. కానీ?

Prabhas: ఆ బాటిల్స్ పై ప్రభాస్ ఫోటోలు.. కానీ?

  • January 1, 2022 / 12:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ఆ బాటిల్స్ పై ప్రభాస్ ఫోటోలు.. కానీ?

బాహుబలి, బాహుబలి2 సినిమాలు స్టార్ హీరో ప్రభాస్ జాతకాన్ని మార్చేశాయి. ఈ సినిమాలతో ఇతర రాష్ట్రాలలో, విదేశాలలో ప్రభాస్ కు భారీస్థాయిలో క్రేజ్ దక్కింది. ఇతర దేశాలతో పోలిస్తే జపాన్ లో ప్రభాస్ కు మరింత ఎక్కువగా క్రేజ్ ఉంది. ప్రభాస్ నటించిన సాహో సినిమా తెలుగు రాష్ట్రాలలో ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. అయితే జపాన్ లో మాత్రం ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

జపాన్ లోని స్టార్ హీరోలతో సమానంగా ప్రభాస్ కు గుర్తింపు ఉంది. ప్రస్తుతం ప్రభాస్ కు జపాన్ లో ఊహించని స్థాయిలో అభిమానులు ఉన్నారు. అక్కడ షాపింగ్ మాల్స్ కు సైతం ప్రభాస్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని ప్రభాస్ ఫోటోలను వాడేస్తున్నారు. ప్రభాస్ బాహుబలి గెటప్, సాహో గెటప్ లకు సంబంధించిన డ్రెస్సెస్, చాక్లెట్లు, టాయ్స్, ఇతర వస్తువులు ప్రభాస్ ఫోటోలతో వైరల్ అవుతున్నాయి. జపాన్ లోని ఐకియాలో ఖాళీ సీసాల గాజు లేబుల్స్ పై ప్రభాస్ ఫోటోను ముద్రించారు.

ఈ ఖాళీ బాటిల్స్ ను అమ్మకానికి పెట్టగా విపరీతంగా సేల్ అవుతున్నాయని సమాచారం. ఐకియాలో ఇంటికి అవసరమైన అన్ని ముఖ్యమైన వస్తువులను విక్రయిస్తారనే సంగతి తెలిసిందే. ప్రభాస్ ఫోటోలతో ఉన్న ఖాళీ బాటిల్స్ కు సంబంధించిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ప్రభాస్ క్రేజ్ ను చూసి అభిమానులు ఆశ్చర్యపోవడంతో పాటు సంతోషిస్తున్నారు. భవిష్యత్తు ప్రాజెక్టులతో ప్రభాస్ కు క్రేజ్ మరింత పెరుగుతుందని అభిమానులు అనుకుంటున్నారు.

ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మరికొన్ని రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రాధేశ్యామ్ మూవీ తెరకెక్కింది. రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. జిల్ తర్వాత రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ సాధిస్తే రాధాకృష్ణకు స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు దక్కే ఛాన్స్ ఉంది.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adipurush
  • #Prabhas
  • #Projeck K
  • #Radhe shyam
  • #SALAAR

Also Read

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

related news

Manchu Vishnu : విష్ణు ఆఫీస్ లో ఐటీ దాడులు.. టీం క్లారిటీ ఇది!

Manchu Vishnu : విష్ణు ఆఫీస్ లో ఐటీ దాడులు.. టీం క్లారిటీ ఇది!

విష్ణుమూర్తి అవతారాలు.. 12 ఏళ్లు.. 7 సినిమాలు.. అదిరిందిగా!

విష్ణుమూర్తి అవతారాలు.. 12 ఏళ్లు.. 7 సినిమాలు.. అదిరిందిగా!

Kannappa: ‘కన్నప్ప’ ఇన్సైడ్ టాక్ ఎలా ఉందంటే..!

Kannappa: ‘కన్నప్ప’ ఇన్సైడ్ టాక్ ఎలా ఉందంటే..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Manchu Vishnu: ప్రభాస్ ను పొగుడుతూనే మంచు మనోజ్ కి చురకలు

Manchu Vishnu: ప్రభాస్ ను పొగుడుతూనే మంచు మనోజ్ కి చురకలు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

trending news

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

6 hours ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

1 day ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

1 day ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

1 day ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

2 days ago

latest news

Constable Kanakam: ‘కానిస్టేబుల్ కనకం’ కథను కాపీ కొట్టేసి ‘విరాటపాలెం – పిసి మీనా రిపోర్టింగ్’ తీశారట..!

Constable Kanakam: ‘కానిస్టేబుల్ కనకం’ కథను కాపీ కొట్టేసి ‘విరాటపాలెం – పిసి మీనా రిపోర్టింగ్’ తీశారట..!

2 hours ago
‘బిగ్ బాస్’ బ్యూటీ బోల్డ్ స్టేట్మెంట్స్…అప్పుడేమో అలా..!

‘బిగ్ బాస్’ బ్యూటీ బోల్డ్ స్టేట్మెంట్స్…అప్పుడేమో అలా..!

2 hours ago
“పోలీస్ వారి హెచ్చరిక ” టీజర్ ను  ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

“పోలీస్ వారి హెచ్చరిక ” టీజర్ ను ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

3 hours ago
పొలిటికల్‌ ఎంట్రీపై యువ హీరో రియలిస్టిక్‌ స్పందన.. మా భలే ఉంది కదా!

పొలిటికల్‌ ఎంట్రీపై యువ హీరో రియలిస్టిక్‌ స్పందన.. మా భలే ఉంది కదా!

3 hours ago
చర్చనీయాంశమైన కొత్త నిర్మాత బోల్డ్ స్టేట్మెంట్స్

చర్చనీయాంశమైన కొత్త నిర్మాత బోల్డ్ స్టేట్మెంట్స్

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version