Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఐదేళ్ల చిన్నారి వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం చేసిన ప్రభాస్!

ఐదేళ్ల చిన్నారి వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం చేసిన ప్రభాస్!

  • July 31, 2017 / 01:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఐదేళ్ల చిన్నారి వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం చేసిన ప్రభాస్!

ప్రభాస్ కి పిల్లలంటే చాలా ఇష్టం. వారి మోహంలో ఎప్పుడూ చిరునవ్వు ఉండాలని కోరుకుంటారు. కోరుకోవడమే కాదు అందుకు తనవంతు సాయం అందిస్తుంటారు. గతంలో చిన్నారుల గుండె సంబంధ వ్యాధుల చికిత్స నిమిత్తం సాయం చేసిన ప్రభాస్ తాజాగా మరో చిన్నారి ప్రాణం కాపాడారు. క్యాన్సర్ తో బాధపడుతున్న ఐదేళ్ల చిన్నారికి చికిత్స కోసం ఐదులక్షల సాయమందించారు. సాయంపొందిన కుటుంబం  ద్వారా ఈ విషయం బయటికి వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ నిపుణుల పర్వవేక్షణలో యాక్షన్ సీన్స్ ప్రాక్టీస్  చేస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ సుజీత్ దర్శకత్వంలో సాహో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు ఈ చిత్రాన్ని 150 కోట్లతో ఏకకాలంలోమూడు భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ముంబై లో ప్రారంభం కానుంది. బాలీవుడ్, హాలీవుడ్ నటీనటులు, టెక్నీషియన్లు పనిచేస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Prabhas Movies

Also Read

Sukumar: సుకుమార్- తబిత దంపతుల 16వ పెళ్లి రోజు వేడుకల ఫోటోలు వైరల్

Dil Raju, Allu Aravind: స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ విషయంలో కూడా ఓపెన్ అయితే బాగుంటుంది కదా..!

Kuberaa: ‘కుబేర’ .. సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే!

Bunny Vas: బన్నీ వాస్ స్ట్రాటజీ అది.. అరవింద్ నో చెప్పినా, దాని కోసమే..!?

OTT Releases: ‘రానా నాయుడు 2’ తో పాటు ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Naga Vamsi: త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాలపై ఓపెన్ అయిపోయిన నాగవంశీ.. కానీ..!

related news

Prabhas: ‘ది రాజాసాబ్’ టీజర్.. అభిమానులకు మరో గుడ్ న్యూస్..!

Manchu Vishnu: ‘కన్నప్ప’ వివాదంపై స్పందించిన మంచు విష్ణు.. ఓటీటీ డీల్‌ గురించి కూడా!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

trending news

Sukumar: సుకుమార్- తబిత దంపతుల 16వ పెళ్లి రోజు వేడుకల ఫోటోలు వైరల్

Sukumar: సుకుమార్- తబిత దంపతుల 16వ పెళ్లి రోజు వేడుకల ఫోటోలు వైరల్

2 hours ago
Dil Raju, Allu Aravind: స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ విషయంలో కూడా ఓపెన్ అయితే బాగుంటుంది కదా..!

Dil Raju, Allu Aravind: స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ విషయంలో కూడా ఓపెన్ అయితే బాగుంటుంది కదా..!

18 hours ago
Kuberaa: ‘కుబేర’ .. సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే!

Kuberaa: ‘కుబేర’ .. సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే!

18 hours ago
Bunny Vas: బన్నీ వాస్ స్ట్రాటజీ అది.. అరవింద్ నో చెప్పినా, దాని కోసమే..!?

Bunny Vas: బన్నీ వాస్ స్ట్రాటజీ అది.. అరవింద్ నో చెప్పినా, దాని కోసమే..!?

19 hours ago
OTT Releases: ‘రానా నాయుడు 2’ తో పాటు ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ‘రానా నాయుడు 2’ తో పాటు ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

19 hours ago

latest news

Gaddar Awards: అవార్డుల వేడుకకు రంగం సిద్ధం.. అన్ని సినిమాలకు పురస్కారాలు..  మరి వస్తారా?

44 mins ago
Anushka: మరోసారి హీరోయిక్‌ పాత్రలో అనుష్క.. పాత్ర ఎలా ఉంటుందో?

1 hour ago
Naveen Chandra: నవీన్ చంద్ర 5వ పెళ్లి రోజు వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Niharika NM: డెబ్యూ మూవీ కోసం నిహారిక ఎన్.ఎం షాకింగ్ రెమ్యూనరేషన్…!

Niharika NM: డెబ్యూ మూవీ కోసం నిహారిక ఎన్.ఎం షాకింగ్ రెమ్యూనరేషన్…!

2 hours ago
Anil Ravipudi: అనిల్ రావిపూడి మెగా అభిమానుల పల్స్ కూడా పట్టేశాడు..!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version