Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Prabhas: మూవీ బ్లాక్ బస్టర్ అయితే ప్రభాస్ ఏం చేస్తారో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Prabhas: మూవీ బ్లాక్ బస్టర్ అయితే ప్రభాస్ ఏం చేస్తారో తెలిస్తే షాకవ్వాల్సిందే!

  • April 24, 2024 / 06:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: మూవీ బ్లాక్ బస్టర్ అయితే ప్రభాస్ ఏం చేస్తారో తెలిస్తే షాకవ్వాల్సిందే!

ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే ఆ సినిమాలో నటించిన నటీనటులకు కలిగే సంతోషం అంతాఇంతా కాదు. సినిమా సక్సెస్ సాధించడం వల్ల మార్కెట్ పెరగడంతో పాటు రెమ్యునరేషన్, క్రేజ్, పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతాయి. అయితే సినిమా హిట్టైతే ఆ సంతోషాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా పంచుకుంటారు. స్టార్ హీరో ప్రభాస్ ఇంట్రోవర్ట్ అనే సంగతి తెలిసిందే. ప్రభాస్ (Prabhas) మరీ ఎక్కువగా మాట్లాడరని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రం ప్రభాస్ ఎక్స్ట్రోవర్ట్ లా మారిపోతారని తెలుస్తోంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ప్రభాస్ కలివిడిగా ఉంటారని తెలుస్తోంది. అదే సమయంలో సినిమా టాక్ తెలియక టెన్షన్ ఉన్నా సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా ఎక్కడికైనా వెళ్లి ప్రశాంతంగా అనిపించిన తర్వాత ప్రభాస్ ఇంటికి వచ్చేస్తారట. కొన్నిసార్లు ఆ సమయంలో ప్రభాస్ తనకు నచ్చిన ఫుడ్ తినడానికి ప్రాధాన్యత ఇస్తారట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సినీ పరిశ్రమలో మరో విషాదం.. ఏమైందంటే?
  • 2 తల్లైన సీరియల్ నటి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
  • 3 నామినేషన్ దాఖలు చేసిన పవన్.. అప్పులు, విరాళాల లెక్క ఇదే!

చాలా సంవత్సరాల క్రితం ఒక సందర్భంలో ప్రభాస్ ఈ విషయాలను ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ప్రభాస్ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్ డేట్ నెక్స్ట్ లెవెల్ లో ఉండటం గమనార్హం. హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. స్టార్ హీరో ప్రభాస్ ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలలో నటించేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

ప్రభాస్, జాన్వీ (Janhvi Kapoor) కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ప్రభాస్ సినిమాలు వరుసగా విజయాలు సాధిస్తే ప్రభాస్ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ప్రభాస్ కెరీర్ పరంగా మరింత ఎదగాలని ప్రభాస్ రేంజ్ మరింత పెరగాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Prabhas

Also Read

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

trending news

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

4 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

7 hours ago
Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

7 hours ago
Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

8 hours ago
Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

20 hours ago

latest news

Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

3 mins ago
Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

53 mins ago
Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Prithviraj Sukumaran: మరో తెలుగు సినిమా ఓకే చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..

Ee Paata Korinavaaru: పాజిటివ్ రెస్పాన్స్ తో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ రన్ కొనసాగిస్తున్న చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version