Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Vivek Oberoi: అంతన్నారు.. ఇంతన్నారు.. వివేక్‌ ఒబెరాయ్‌ని తెచ్చారు.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌

Vivek Oberoi: అంతన్నారు.. ఇంతన్నారు.. వివేక్‌ ఒబెరాయ్‌ని తెచ్చారు.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌

  • March 2, 2026 / 12:38 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vivek Oberoi: అంతన్నారు.. ఇంతన్నారు.. వివేక్‌ ఒబెరాయ్‌ని తెచ్చారు.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌

‘స్పిరిట్‌’ సినిమా గురించి ఇప్పటివరకు వచ్చిన వార్తలు, లీక్‌లు అన్నీ ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్‌ చేస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఒకదానికి మించి ఒకటి అనేలా ఆ అప్‌డేట్స్‌ ఉన్నాయి. ప్రభాస్‌ లుక్‌, హీరోయిన్‌ ఎంపిక, విలన్‌ ఇలా అన్నీ ఆసక్తి పెంచుతూనే వచ్చాయి. అందుకే ఈ సినిమా గురించి ఏ చిన్న అప్‌డేట్‌ వస్తుందన్నా.. వచ్చిందన్నా భారీ ఆదరణ దక్కుతోంది. అయితే తొలిసారి ఓ అప్‌డేట్‌ ప్రేక్షకుల్ని, ప్రభాస్‌ అభిమానుల్ని నిరాశపరిచింది. అలా అని అప్‌డేట్‌ బాలేదా అంటే బాగుందనే చెప్పాలి. కానీ లీక్‌కి.. ఇప్పుడు అప్‌డేట్‌కి ఎలాంటి పోలిక లేకపోవడమే కారణం.

Vivek Oberoi

గత కొన్ని నెలలుగా ‘స్పిరిట్‌’ సినిమాకు సంబంధించి వస్తున్న పుకార్లలో అతి పెద్దది, ఆసక్తికరమైనది అంటే.. ఈ సినిమా విలన్‌ ఎవరు అని. ఈ సినిమా కోసం సందీప్‌ రెడ్డి వంగా ఔటాఫ్‌ది బాక్స్‌ ఆలోచించి కొరియన్‌ యాక్టర్‌ డాన్‌ లీని తీసుకున్నారు అని వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు ఆ పాత్రలో బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ నటిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీంతో ప్రభాస్‌ అభిమానులు నిరాశకు గురయ్యారు. అదే బాధను సోషల్‌ మీడియాలో వ్యక్తపరుస్తున్నారు.

అయితే సినిమా టీమ్‌ ఎక్కడా డాన్‌ లీ గురించి ఇప్పటివరకు చెప్పలేదు. పుకార్లు మాత్రమే వచ్చాయి. కాబట్టి ఈ విషయంలో సినిమా టీమ్‌ను తప్పుపట్టలేం. అలా అని వివేక్‌ ఒబెరాయ్‌ విలనీని తక్కువగా అంచనా వేయలేం. గతంలో ఆయన ఇలాంటి పాత్రలు చేసి మెప్పించారు. అందులో సందీప్‌ రెడ్డి వంగా విలనిజం ఇంకా కొత్తగా ఉంటుంది. ‘యానిమల్’ సినిమాలో బాబీ డియోల్‌ని చూశాం కదా. ఆ సినిమాతో అతడి కెరీరే మారిపోయింది. ఇప్పుడు వివేక్‌ని ఎలా చూపిస్తారో చూడాలి.

ఇక ఈ సినిమా విషయానికొస్తే.. వచ్చే ఏడాది మార్చి 5న రిలీజ్ చేస్తామని టీమ్‌ ఇప్పటికే చెప్పింది. ఈ లోపు సినిమా నుండి ఇలాంటి బ్లాస్టింగ్‌ అప్డేట్‌లు వస్తూనే ఉంటాయి.

ఒక సినిమా టీమ్‌ ఇంత ఇబ్బందిపడుతుంటే.. ఇండస్ట్రీ ఏం చేస్తున్నట్లు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Spirit
  • #Vivek Oberoi

Also Read

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

related news

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

trending news

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

22 hours ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

22 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

23 hours ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

1 day ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

1 day ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

20 hours ago
Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

22 hours ago
Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version