Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Kalki: ప్రభాస్ వల్ల ఆ నెగిటివ్ సెంటిమెంట్ కచ్చితంగా బ్రేక్ కానుందా?

Kalki: ప్రభాస్ వల్ల ఆ నెగిటివ్ సెంటిమెంట్ కచ్చితంగా బ్రేక్ కానుందా?

  • April 28, 2024 / 09:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki: ప్రభాస్ వల్ల ఆ నెగిటివ్ సెంటిమెంట్ కచ్చితంగా బ్రేక్ కానుందా?

గత కొన్నేళ్ల నుంచి స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) సినిమాలు ప్రకటించిన డేట్ కు రిలీజ్ కావడం లేదు. కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమా ఇప్పటికే రెండు రిలీజ్ డేట్లను మార్చుకుని జూన్ నెల 27వ తేదీన థియేటర్లలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు సరిగ్గా రెండు నెలల సమయం మాత్రమే ఉంది. అయితే ఆదిపురుష్ (Adipurush) సినిమా కూడా జూన్ నెలలోనే రిలీజైన సంగతి తెలిసిందే. ఆ నెగిటివ్ సెంటిమెంట్ ప్రభాస్ ఫ్యాన్స్ ను ఒకింత కంగారు పెట్టింది.

అయితే మరి కొందరు ప్రభాస్ అభిమానులు మాత్రం కల్కి 2898 ఏడీ ఆదిపురుష్ నెగిటివ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేయడంతో పాటు ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. కల్కి 2898 ఏడీ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన ప్రమోషన్స్ మెటీరియల్ ఇందుకు సాక్ష్యమని నెటిజన్లు వెల్లడిస్తున్నారు. కల్కి సినిమా ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత రిలీజ్ అవుతుండటం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హిందీ 'రామాయణం' లీక్డ్ పిక్స్ వైరల్..!
  • 2 'రత్నం' మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
  • 3 విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

కల్కి సినిమా సమ్మర్ సీజన్ ను మిస్ అయినా గుంటూరు కారం (Guntur Kaaram) తర్వాత రిలీజ్ అవుతున్న పెద్ద సినిమా ఇదే కావడం, పాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ అవుతుండటం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది. అదిరిపోయే పోస్టర్ తో కల్కి రిలీజ్ డేట్ ను ప్రకటించడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. ఏపీ ఎన్నికల వల్ల అశ్వనీదత్ (C. Aswani Dutt) తన సెంటిమెంట్ డేట్ కు బదులుగా మరో డేట్ కు ఈ సినిమాను రిలీజ్ చేయాల్సి వచ్చింది.

నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఈ సినిమాకు బెస్ట్ ఔట్ ఫుట్ ఇచ్చారని తెలుస్తోంది. మే నెల చివరి వారంలో కల్కి మూవీ ట్రైలర్ విడుదల కానుందని సమాచారం అందుతోంది. సినిమా కంటెంట్ బాగుంటే సినిమా రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కల్కి 2898 ఏడీ సినిమాకు సంబంధించి త్వరలో క్రేజీ అప్ డేట్స్ రానుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki
  • #Prabhas

Also Read

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

related news

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

trending news

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

38 mins ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

7 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

18 hours ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

1 day ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

1 day ago

latest news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

2 hours ago
Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

3 hours ago
Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

22 hours ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

1 day ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version