Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » Prabhas: డంకీ టీజర్ చూసిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్ తగ్గిందా.. ఏం జరిగిందంటే?

Prabhas: డంకీ టీజర్ చూసిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్ తగ్గిందా.. ఏం జరిగిందంటే?

  • November 4, 2023 / 04:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: డంకీ టీజర్ చూసిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్ తగ్గిందా.. ఏం జరిగిందంటే?

ఈ ఏడాది క్రిస్మస్ పండుగ కానుకగా డంకీ, సలార్ సినిమాలు రిలీజ్ కానుండగా సౌత్ ఇండియాలో సలార్ సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే డంకీ వర్సెస్ సలార్ క్లాష్ గురించి ఇప్పటికే ఎన్నో కథనాలు ప్రచారంలోకి రాగా డంకీ టీజర్ చూసిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. డంకీ టీజర్ బాగానే ఉన్నా ఈ సినిమా పక్కా క్లాస్ మూవీ కావడం గమనార్హం.

రాజ్ కుమార్ హిరానీ మార్క్ తో అదిరిపోయే కామెడీ టైమింగ్ తో ఈ సినిమా టీజర్ ఉంది. అయితే సలార్ మూవీ యాక్షన్ మూవీ కావడంతో ఈ సినిమానే పైచేయి సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి. డంకీ టీజర్ చూసిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్ తగ్గిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. డంకీ టీజర్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తుండటం గమనార్హం. ఈ టీజర్ కు ఇప్పటివరకు 36 మిలియన్లకు వచ్చాయి.

అయితే సలార్ సినిమాలోని యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవ్లెల్ లో ఉన్నాయని సమాచారం. సలార్ సినిమా కోసం ఈ సినిమా మేకర్స్ ఏకంగా 750 వాహనాలను వాడారని సమాచారం అందుతోంది. 2024 సంవత్సరం ఏప్రిల్ నెలలో సలార్ 2 థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమానార్హం. హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా ఉండనుందని భోగట్టా.

సలార్1 రిలీజైతే సలార్ 2సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగే ఛాన్స్ అయితే ఉంది. (Prabhas) ప్రభాస్ కు ఈ మధ్య కాలంలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ లేదనే సంగతి తెలిసిందే. ఆ లోటును ఈ సినిమా భర్తీ చేయడం గ్యారంటీ అని మరి కొందరు చెబుతున్నారు. సలార్ సినిమాలో యాక్షన్ సీన్స్ స్పెషల్ గా ఉండనున్నాయని సమాచారం అందుతోంది. సలార్ మూవీ ఫుల్ రన్ లో ఏ రేంజ్ లో కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dunkey
  • #Prabhas
  • #Shah Rukh Khan

Also Read

Love Story Collections: 4 ఏళ్ళ ‘లవ్ స్టోరీ’.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Love Story Collections: 4 ఏళ్ళ ‘లవ్ స్టోరీ’.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

OG: ‘ఓజి’ ఎందుకు చూడాలంటే? ‘ఓజి’ కచ్చితంగా చూడటానికి గల 10 కారణాలు..!

OG: ‘ఓజి’ ఎందుకు చూడాలంటే? ‘ఓజి’ కచ్చితంగా చూడటానికి గల 10 కారణాలు..!

OG: ‘సాహో’ తప్పులు సరిచేసుకున్నాడా?

OG: ‘సాహో’ తప్పులు సరిచేసుకున్నాడా?

టాలీవుడ్ నిర్మాతకి ఏకంగా రూ.5700 కోట్లు రుణమాఫీ

టాలీవుడ్ నిర్మాతకి ఏకంగా రూ.5700 కోట్లు రుణమాఫీ

Dil Raju: ఎఫ్.డి.సి ఛైర్మెన్ అయ్యుండి ఇదేం కక్కుర్తి

Dil Raju: ఎఫ్.డి.సి ఛైర్మెన్ అయ్యుండి ఇదేం కక్కుర్తి

OG First Review: పవన్ ఫ్యాన్స్.. సుజిత్ కి గుడి కట్టేయడం గ్యారెంటీ అట..!

OG First Review: పవన్ ఫ్యాన్స్.. సుజిత్ కి గుడి కట్టేయడం గ్యారెంటీ అట..!

related news

OG: ‘సాహో’ తప్పులు సరిచేసుకున్నాడా?

OG: ‘సాహో’ తప్పులు సరిచేసుకున్నాడా?

దీపిక వెళ్లిపోయింది (పంపించేశారు).. ఆ స్థానంలో ఆమెనే తీసుకురండి.. ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌..

దీపిక వెళ్లిపోయింది (పంపించేశారు).. ఆ స్థానంలో ఆమెనే తీసుకురండి.. ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌..

The Bads of Bollywood Review In Telugu: ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

The Bads of Bollywood Review In Telugu: ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Bramha Rakshas: ‘బ్రహ్మరాక్షస్‌’ బతికే ఉన్నాడట.. ప్రీ ప్రొడక్షన్‌ కూడా అయిపోయిందట!

Bramha Rakshas: ‘బ్రహ్మరాక్షస్‌’ బతికే ఉన్నాడట.. ప్రీ ప్రొడక్షన్‌ కూడా అయిపోయిందట!

The Raja Saab: ‘ది రాజాసాబ్’ సంక్రాంతి రేస్ నుండి ఔట్?

The Raja Saab: ‘ది రాజాసాబ్’ సంక్రాంతి రేస్ నుండి ఔట్?

Prabhas: ‘ఓజి’ లో నిజంగానే ప్రభాస్ ఉన్నాడా?

Prabhas: ‘ఓజి’ లో నిజంగానే ప్రభాస్ ఉన్నాడా?

trending news

Love Story Collections: 4 ఏళ్ళ ‘లవ్ స్టోరీ’.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Love Story Collections: 4 ఏళ్ళ ‘లవ్ స్టోరీ’.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

2 hours ago
OG: ‘ఓజి’ ఎందుకు చూడాలంటే? ‘ఓజి’ కచ్చితంగా చూడటానికి గల 10 కారణాలు..!

OG: ‘ఓజి’ ఎందుకు చూడాలంటే? ‘ఓజి’ కచ్చితంగా చూడటానికి గల 10 కారణాలు..!

3 hours ago
OG: ‘సాహో’ తప్పులు సరిచేసుకున్నాడా?

OG: ‘సాహో’ తప్పులు సరిచేసుకున్నాడా?

6 hours ago
టాలీవుడ్ నిర్మాతకి ఏకంగా రూ.5700 కోట్లు రుణమాఫీ

టాలీవుడ్ నిర్మాతకి ఏకంగా రూ.5700 కోట్లు రుణమాఫీ

21 hours ago
Dil Raju: ఎఫ్.డి.సి ఛైర్మెన్ అయ్యుండి ఇదేం కక్కుర్తి

Dil Raju: ఎఫ్.డి.సి ఛైర్మెన్ అయ్యుండి ఇదేం కక్కుర్తి

21 hours ago

latest news

OG: ‘ఓజి’ .. ఆ 4 యాక్షన్ బ్లాక్స్ కి పూనకాలు గ్యారెంటీ అట..!

OG: ‘ఓజి’ .. ఆ 4 యాక్షన్ బ్లాక్స్ కి పూనకాలు గ్యారెంటీ అట..!

3 hours ago
Og Premieres: ‘ఓజి’ కి షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు.. ప్రీమియర్స్ ఉంటాయా? ఉండవా?

Og Premieres: ‘ఓజి’ కి షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు.. ప్రీమియర్స్ ఉంటాయా? ఉండవా?

5 hours ago
Dookudu: ‘కింగ్’ ‘ఖలేజా’.. ‘దూకుడు’ సక్సెస్ కి హెల్ప్ అయ్యాయా..ఎలా?

Dookudu: ‘కింగ్’ ‘ఖలేజా’.. ‘దూకుడు’ సక్సెస్ కి హెల్ప్ అయ్యాయా..ఎలా?

1 day ago
Mirai: ‘ఓజి’ మేనియాలో ‘మిరాయ్’ హడావిడి అవసరమా?

Mirai: ‘ఓజి’ మేనియాలో ‘మిరాయ్’ హడావిడి అవసరమా?

1 day ago
పీపుల్‌ మీడియా కొత్త సినిమా.. హిట్‌ కాంబో మళ్లీ కలుస్తోందా?

పీపుల్‌ మీడియా కొత్త సినిమా.. హిట్‌ కాంబో మళ్లీ కలుస్తోందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version