Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » బడా నిర్మాతలని పక్కన పెట్టిన ప్రభాస్!

బడా నిర్మాతలని పక్కన పెట్టిన ప్రభాస్!

  • February 27, 2020 / 08:05 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బడా నిర్మాతలని పక్కన పెట్టిన ప్రభాస్!

ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. ఆ కట్ అవుట్ ది మామూలు ఎట్రాక్షన్ కాదు. సినిమా ఎలా ఉన్నా ఓపెనింగ్ వీకెండ్ కే 50 శాతం పైనే రికవరీ అయిపోయే అవకాశం ఈజీగా ఉంది. అంతేకాదు బాలీవుడ్ లో పాపులర్ అయిపోవచ్చు. అది నిర్మాతలైనా … దర్శకులైనా..! మరీ ముఖ్యంగా నిర్మాతలకైతే టేబుల్ ప్రాఫిట్స్ గ్యారంటీ..! అందుకే నిర్మాతలు ప్రభాస్ తో సినిమాలు చెయ్యడానికి ఎగబడి మరీ అడ్వాన్స్ లు ఇచ్చి కర్చీఫ్ లు వేసుకుంటున్నారు. అలా కర్చీఫ్ లు వేసుకున్న ఓ ఇద్దరు బడా నిర్మాతలకి పెద్ద షాక్ ఇచ్చాడు ప్రభాస్.

Prabhas21

వివరాల్లోకి వెళితే… ‘బాహుబలి’ చిత్రం సెకండ్ పార్ట్ టైములో ‘సాహో’ ‘ప్రభాస్ 20’ పూర్తయ్యాక ప్రభాస్ … ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ లో ఓ చిత్రం చెయ్యాల్సి ఉంది. ఇందుకు గాను మైత్రి వారు ప్రభాస్ కు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఇది జరిగి 3 ఏళ్ళు పూర్తయ్యింది. కాని ఇంకా ప్రభాస్ 20 పూర్తవ్వలేదు కాబట్టి.. మైత్రి వారు వెయిట్ చేస్తున్నారు. ఇక వీరితో సినిమా అయ్యాక దిల్ రాజు కూడా లైన్ లో ఉన్నాడు. కాని ఇప్పుడు వీరిద్దరికి ప్రభాస్ పెద్ద షాక్ ఇచ్చాడు. ‘వైజయంతి మూవీస్’ సంస్థలో ఓ పాన్ ఇండియా చిత్రం చేయడానికి ప్రభాస్ రెడీ అయ్యాడు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం 2020 డిసెంబర్లో మొదలుకాబోతుంది. ఈ చిత్రం పూర్దవ్వడానికి 2022 వరకూ టైం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకూ ఈ బడా నిర్మాతలు వెయిట్ చేయక తప్పదేమో లేదా 2 సినిమాలు ఏడాదిలో పూర్తి చేసే ఆలోచన ప్రభాస్ కు ఉందేమో.!

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nag Ashwin
  • #Prabhas
  • #Prabhas21
  • #Vyjayanthi Movies

Also Read

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

related news

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Sing Geetham: సెట్‌కి రాకుండానే సినిమా తీశారట.. ‘సింగ్‌ గీతం’ ముచ్చట్లు

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

2 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

3 hours ago
Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

19 hours ago
Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

21 hours ago
Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

22 hours ago

latest news

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

3 hours ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

4 hours ago
K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

22 hours ago
Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version