Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » బాహుబలిపై ప్రభాస్ ఎమోషనల్ పోస్ట్

బాహుబలిపై ప్రభాస్ ఎమోషనల్ పోస్ట్

  • July 12, 2017 / 09:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాహుబలిపై ప్రభాస్ ఎమోషనల్ పోస్ట్

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన కళాఖండం బాహుబలి ది బిగినింగ్ 2015 జులై 10 న థియేటర్లోకి వచ్చింది. అనేక రివార్డులు, అవార్డులు కొల్లగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా 650 కోట్లు గ్రాస్ వసూలు చేసి ఔరా అనిపించింది. ఈ మూవీ రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా  చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ  “బాహుబలికి రెండేళ్లు నిండాయి. మా కెరీర్లో పెద్ద పరీక్షను పాసైన క్షణం ఎప్పటికీ మరచిపోలేము.” అంటూ పోస్ట్ చేశారు. ప్రభాస్ మాత్రం చాలా ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియాలో తన ఫీలింగ్ ని అభిమానులతో షేర్ చేసుకున్నారు. ‘‘నాకెంతో ప్రత్యేకమైన సినిమా ‘బాహుబలి ది బిగినింగ్’ విడుదలై రెండేళ్లు పూర్తయింది. కానీ సినిమాకు సంబంధించిన జ్ఞాపకాలు ఇంకా నన్ను వెంటాడుతూనే ఉన్నాయి.

చిత్ర యూనిట్ మొత్తం ఒక తపనతో పడిన కష్టం నా జ్ఞాపకాల తెరముందు స్పష్టంగా కనిపిస్తోంది. నా కెరీర్‌ను మహోన్నతమైన స్థాయికి తీసుకెళ్లిన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదని భావిస్తున్నా. ‘బాహుబలి’ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా మనందరినీ వెనకుండి నడిపించిన రాజమౌళికి మనం రుణపడి ఉంటాం.’’ అని ప్రభాస్ చేసిన పోస్ట్ అందరిని ఆకట్టుకుంటోంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Baahubali
  • #Prabhas
  • #Rajamouli
  • #Rana

Also Read

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

related news

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

trending news

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

3 hours ago
Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

5 hours ago
Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

1 day ago
Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

1 day ago

latest news

D56: నాన్‌ స్టాప్‌ ధనుష్‌ కొత్త సినిమా.. ఎన్టీఆర్‌ హీరోయిన్‌ని ఫిక్స్‌ చేశారా?

20 mins ago
Vijay – Jason Sanjay: విజయ్‌కి మరో షాక్‌ ఇవ్వబోతున్న కొడుకు.. సినిమా రిలీజ్‌ అయితే కానీ తెలియదు

26 mins ago
Vijay: విజయ్‌కి కథ చెప్పిన నాని డైరక్టర్‌.. దాదాపు ఓకేనట.. మరెప్పుడు?

31 mins ago
R. Narayana Murthy: కమర్షియల్‌ సినిమాకు ఓకే చెప్పిన ఆర్‌.నారాయణమూర్తి.. లైఫ్‌లో ఫస్ట్‌ టైమ్‌

2 hours ago
Shankar: శంకర్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. చర్చల్లోకి మరో హీరో పేరు.. ఈయనైనా ఓకే చేస్తాడా?

Shankar: శంకర్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. చర్చల్లోకి మరో హీరో పేరు.. ఈయనైనా ఓకే చేస్తాడా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version