Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » మూడేళ్ల తర్వాత రిలాక్స్ కానున్న ప్రభాస్

మూడేళ్ల తర్వాత రిలాక్స్ కానున్న ప్రభాస్

  • December 12, 2016 / 09:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మూడేళ్ల తర్వాత రిలాక్స్ కానున్న ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విడుదలవడమేంటి? అతనేమైనా జైలు శిక్ష అనుభవిస్తున్నారా? అని డార్లింగ్ అభిమానులకు ఈ టైటిల్ చదవగానే కోపం రావడంలో తప్పులేదు. కానీ ప్రభాస్ బాహుబలి కోసం శ్రమించిన విధానం, ఆయన కమిట్ మెంట్ చూసిన వారెవరైనా కరక్టే అంటారు. మూడేళ్ళుగా ప్రభాస్ డైటింగ్ ఫాలో అవుతూ, ప్రతి రోజూ వ్యాయామం చేస్తూ బాడీ ని కంట్రోల్ ఉంచుకోవడం అంటే తమాషా కాదు. యోగి లాగా ఆ సినిమా కోసం తపస్సు చేశారు. ఏడాది అని అనుకున్న ప్రాజక్ట్ మూడేళ్లు అయినా ఓపికగా ఉన్నారు. తోటి హీరోలు ఏడాదికి మూడు సినిమాలు చేస్తున్నా .. ఆయన ఒకే సినిమాకు పరిమితమయ్యారు.

ప్రస్తుతం బాహుబలి ది కంక్లూజన్ కి సంబంధించిన షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరో పదిరోజుల పాటు ప్రభాస్ పై మిస్ అయినా క్లోజప్ షాట్స్ ని దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించనున్నారు. ఆ తర్వాత వారం రోజులకి బాహుబలి షూటింగ్ పార్ట్ కి డైరక్టర్ గుమ్మడికాయ కొట్టేయనున్నారు. డిసెంబర్ 27 నాడు బాహుబలికి పేకప్ చెప్పనున్నట్లు చిత్ర యూనిట్ కి ఇప్పటికే జక్కన్న చెప్పారంట. అంతోలో ఏవైనా షాట్స్ అవసరం అవుతాయో చెప్పమని ఎడిటర్స్ కి కూడా సందేశం పంపించినట్లు సమాచారం. ప్రభాస్ తో పాటు చిత్రీకరణ బృందానికి డిసెంబర్ 31 న పార్టీ ఇచ్చి రాజమౌళి అందరినీ రిలీజ్ చేయనున్నట్లు తెలిసింది. ఇక కొత్త ఏడాది నుంచి ప్రభాస్ పూర్తి స్వేచ్ఛ జీవి కానున్నారన్న మాట.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Bahubali
  • #Bahubali 2 Movie
  • #Prabhas
  • #Rajamouli

Also Read

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

related news

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

trending news

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

43 mins ago
Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

1 hour ago
Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

19 hours ago
Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

19 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

19 hours ago

latest news

Mark K Robin: ‘గద్దర్’ అవార్డుల్లో సత్తా చాటిన ‘దండోరా’ సంగీత దర్శకుడు

17 hours ago
Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

21 hours ago
Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

22 hours ago
Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version